గుండెపోటు ప్రాణాలు తీస్తోంది.. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా చాలామంది గుండె జబ్బుల బారిన పడుతున్నారు.. అయితే.. తేలికపాటి గుండెపోటు ఎవరికైనా రావచ్చంటున్నారు వైద్య నిపుణులు.. మైల్డ్ హార్ట్ ఎటాక్ అనేది.. అత్యంత సాధారణ లక్షణాలలో ఒకటి తేలికపాటి ఛాతీలో అసౌకర్యం. ఈ అసౌకర్యం భారం లేదా ఒత్తిడి రూపంలో కనిపిస్తుంది.. కొన్నిసార్లు తీవ్రమైన మంట, నొప్పి అనుభూతిని కూడా కలిగిస్తుంది.. ఈ లక్షణం కొంతకాలం పాటు సంభవిస్తుందని గుండె వైద్య నిపుణులు చెబుతున్నారు. మైల్డ్ హార్ట్ ఎటాక్ అకస్మాత్తుగా లేదా క్రమంగా ప్రారంభమవుతుంది. మైల్డ్ హార్ట్ ఎటాక్ లక్షణాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకోండి..