మాతృత్వం తరువాత అందంగా, నాజూగ్గా కనిపించాలా.. ఇవి ఫాలో అయితే సరి..
మాతృత్వం ఒక వరం. తల్లి అవ్వడం కోసం చాల మంది అనేక పూజలు, వ్రతాలు చేస్తారు. అయితే తల్లి అయ్యాక శరీరంతోపాటు అందంపై తీవ్ర ప్రభావం పడుతుంది. వాటిని అధిగమించేందుకు చాలా మంది చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అందులోనూ కొందరైతే యోగా ఆసనాలు, వివిధ రకాలా మందులు, సౌందర్యలేపనాలు ఇలా చాలా వాటిని ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ అవి కొంత వరకూ మాత్రమే ఉపశమనాన్ని కలిగిస్తాయి. ముఖ్యంగా గర్భం దాల్చిన సమయంలో సాధారణంగా కనిపించినప్పటికీ నెలలు నిండే కొద్దీ క్రమంగా బరువు పెరుగుతారు మహిళలు.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
