Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Matchstick vs Lighter: అగ్గిపుల్ల vs లైటర్.. రెండింటిలో ఈ ముందు కనిపెట్టారు.?

నిప్పు అన్నది అందరికి అవసరం. దీని కోసం లైటర్ అగ్గిపుల్లని ప్రజలు వాడుతున్నారు. అటువంటి పరిస్థితిలో, చాలాసార్లు ఈ ప్రశ్న ప్రజల మనస్సులో ఉండిపోయి ఉంటుంది. మొదట ఏది ఉపయోగడం జరిగింది..? అగ్గిపుల్ల లేదా లైటరా? ప్రపంచంలో మొదట ఏమి తయారు చేయడం జరిగిందో తెలుసుకుందాం.

Prudvi Battula
|

Updated on: Jul 06, 2025 | 1:50 PM

Share
రెండు రాళ్లను రుద్దడం ద్వారా ఆదిమానవుడి అగ్నిని కనుగొన్నాడని మీ చిన్నప్పుడు స్కూల్ టీచర్ చెప్పే ఉంటారు. అయితే ఇప్పుడు వంట నుంచి అనేక అవసరాల నిప్పును ఉపయొస్తున్నారు. ఇది అందరికి జీవన ఆధారం.

1 / 5
పూర్వం నిప్పు రప్పించడం కోసం అంతో కష్టపడేవారు. కాలక్రమేణా అది సులభంగా మారింది. ఇప్పుడు అందరు లైటర్ లేదా అగ్గిపుల్లతో నిప్పును ఈజీగా ఉపయోగిస్తున్నారు. అయితే లైటర్ లేదా అగ్గిపుల్ల రెండింటిలో ఏది ముందు కనుగొన్నారు అన్న ప్రశ్న చాలామందిలో ఉంది.

2 / 5
అది లైటర్ అయినా లేదా అగ్గిపుల్ల అయినా, రెండూ మన దైనందిన జీవితంలో చాలా ఉపయోగించబడుతున్నాయి. ఈ రెండూ వంటగది పని దగ్గర నుండి ఇతర ప్రయోజనాల వరకు వివిధ ప్రయోజనాల కోసం ఉపయోగిస్తుంటారు.

3 / 5
ప్రపంచంలోనే మొదట లైటర్ తయారు చేయడం జరిగింది. కథనాల ప్రకారం అగ్గిపుల్ల కంటే ముందే లైటర్ కనుగొనడం జరిగింది. ఆ లైటర్ హైడ్రోజన్ వాయువును ఉత్పత్తి చేయడానికి ఒక రసాయన ప్రక్రియను ఉపయోగించారు. అది ఒక నిప్పురవ్వ ద్వారా మండింది.

4 / 5
లైటర్ 1823లో కనుగొనడం జరిగింది. అయితే అగ్గిపుల్ల 1827 లో కనుగొనడం జరిగింది. 1823లో జోహన్ వోల్ఫ్‌గ్యాంగ్ డోబెరైనర్ అనే జర్మన్ రసాయన శాస్త్రవేత్త లైటర్‌ను కనుగొన్నారు. అగ్గిపుల్లలను 1827లో జాన్ వాకర్ అనే బ్రిటిష్ శాస్త్రవేత్త కనుగొన్నారు.

5 / 5