Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ram Charan: రామ్ చరణ్ సరసన కన్నడ క్రేజీ హీరోయిన్.. సుకుమార్ మూవీలో ఎవరంటే..

ఇప్పుడిప్పుడే సౌత్ ఇండస్ట్రీలో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంటున్న హీరోయిన్. కన్నడలో ఒకే ఒక్క సినిమాతో ఓ రేంజ్ క్రేజ్ సొంతం చేసుకుంది. దీంతో ఇప్పుడు ఈ ముద్దుగుమ్మకు వరుస అవకాశాలు క్యూ కట్టాయి. ఇప్పుడు చేతినిండా సినిమాలతో బిజీగా ఉంటుంది. తాజాగా మరో ఛాన్స్ కొట్టేసింది. రామ్ చరణ్, సుకుమార్ కాంబోలో వస్తున్న సినిమాలో ఈ హీరోయిన ఎంపికైందట.

Rajitha Chanti
|

Updated on: Jul 06, 2025 | 1:31 PM

Share
పాన్ ఇండియా స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ బుబ్చిబాబు దర్శకత్వంలో పెద్ది చిత్రంలో నటిస్తున్నారు. స్పోర్ట్స్ డ్రామాగా వస్తున్న ఈ మూవీలో బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుంది. ఈ సినిమాతోపాటు డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నారు.

1 / 5
రంగస్థలం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న వీరిద్దరి కాంబో.. ఇప్పుడు మరోసారి రిపీట్ కావడంతో ఈ కొత్త ప్రాజెక్ట్ పై మరింత అంచనాలు పెంచేశాయి. తాజాగా ఈ ప్రాజెక్ట్ గురించి మరో క్రేజీ న్యూస్ వినిపిస్తుంది. ఈ సినిమాలో కన్నడ భామ కథానాయికగా ఎంపిక చేసినట్లు సమాచారం.

2 / 5
ఆ హీరోయిన్ మరెవరో కాదు..రుక్మిణి వసంత్. సప్త సాగరాలు దాటి సినిమాతో దక్షిణాదిలో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. ఈ సినిమా తర్వాత రుక్మిణి వసంత్ కు తెలుగులో వరుస అవకాశాలు సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఈ అమ్మడు డైరెక్టర్ ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ కాంబోలో వస్తున్న సినిమాలు నటిస్తుంది.

3 / 5
డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ నటించనున్న ప్రాజెక్టులో రుక్మిణి వసంత్ ను ఎంపిక చేసినట్లు సమాచారం. అయితే ఇందులో ఎంతవరకు నిజమనేది తెలియాల్సి ఉంది. ఈ సినిమను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. చరణ్  పెద్ది తర్వాత చేయబోయే ఈ ప్రాజెక్టు పై  ఇప్పటికే అంచనాలు బాగున్నాయి.

4 / 5
సప్త సాగరాలు దాటి సినిమా తర్వాత రుక్మిణి వసంత్ కు తెలుగులో మంచి క్రేజ్ ఏర్పడింది. ఈ మూవీతో అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్రస్తుతం తారక్ సరసన నటిస్తున్న రుక్మిణి.. ఇప్పుడు చరణ్, సుకుమార్ కాంబోలో రాబోతున్న ప్రాజెక్టులో ఈ ముద్దుగుమ్మ నటించనున్నట్లు సమాచారం.

5 / 5