వరుస సినిమాలతో దూసుకుపోతున్న అందాల భామ కామాక్షి భాస్కర్ల
4 August 2026
Pic credit - Instagram
Rajeev
డాక్టార్ నుంచి యాక్టర్ అయ్యింది నటి కామాక్షి భాస్కర్ల. వైద్య వృత్తిలో ఉంటూనే మోడలింగ్ రంగం వైపు అడుగులేసింది.
2018 లో 'ఫెమినా మిస్ ఇండియా తెలంగాణ' కిరీటాన్ని కైవసం చేసుకుంది. అదే సంవత్సరం 'మిస్ ఇండియా 2018' పోటీల్లో పాల్గొని ఫైనలిస్ట్‌గా నిలిచింది.
కామాక్షి భాస్కర్ల 2021 లో 'ప్రియురాలు' అనే చిత్రం ద్వారా నటిగా ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలో ఆమెకు పెద్దగా గుర్తింపు దక్కలేదు.
డైరెక్ట్ ఓటీటీలో విడుదలై సంచలన విజయం సాధించిన థ్రిల్లర్ మూవీ 'మా ఊరి పొలిమేర'తో హిట్ అందుకుంది.
ఈ సినిమాలో లచ్చిమి అనే గ్రామీణ మహిళ పాత్రలో ఆమె అద్భుతంగా నటించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది .
పొ ఈ చిత్రానికి సీక్వెల్‌గా వచ్చిన 'మా ఊరి పొలిమేర 2' థియేటర్లలో విడుదలై బ్లాక్‌బస్టర్ విజయాన్ని సాధించింది.
మా ఊరి పొలిమేర 2 కామాక్షి నటనకు మంచి గుర్తింపు దక్కింది. దాంతో ఈ అమ్మడికి ఆఫర్స్ క్యూ కట్టాయి. ఇప్పుడు అగాధ అనే సినిమాతో రానుంది కామాక్షి.
మరిన్ని వెబ్ స్టోరీస్
దిమ్మతిరిగే అందాలతో అటాక్ చేస్తున్న విష్ణు ప్రియ.. ఆ ఫోజులు చూస్తే మైండ్ బ్లాక్
ఏముంది మావా శోభా శెట్టి.. మతిపోగొడుతున్న ముద్దుగుమ్మ శారీ పిక్స్
హాట్ బాంబ్లా మారిన ఫరియా అబ్దుల్లా.. సోషల్ మీడియా షేక్ చేస్తున్న ముద్దుగుమ్మ