AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jio Offer: కేవలం రూ.11కే అన్‌లిమిటెడ్‌ డేటా.. ఆఫర్‌ గురించి తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే..!

Jio Offer: రూ.11 విలువ గల ఈ జియో రీఛార్జ్‌లో మీకు అపరిమిత డేటా లభిస్తుంది. దీని సహాయంతో మీరు ఎలాంటి అంతరాయం లేకుండా ఇంటర్నెట్‌ను ఆస్వాదించవచ్చు. అయితే జియో ఈ రూ.11 రీఛార్జ్ ప్యాక్‌లో మీకు అపరిమిత కాలింగ్ సౌకర్యం లభించదు..

Subhash Goud
|

Updated on: Aug 05, 2026 | 12:16 PM

Share
 Jio Offer: జియో అధికారిక వెబ్‌సైట్‌లో అనేక రీఛార్జ్ ప్యాక్‌లు అందుబాటులో ఉన్నాయి. కానీ దాని చౌకైన రీఛార్జ్ ప్యాక్ గురించి తెలిస్తే మీరే ఆశ్చర్యపోతారు. జియో ప్లాట్‌ఫామ్‌లో అత్యంత చౌకైన రీఛార్జ్ ప్యాక్ ధర రూ.11. ఈ ప్లాన్‌లో మీకు ఏయే సేవలు లభిస్తాయో తెలుసుకుందాం.

1 / 5
 రూ.11 విలువ గల ఈ జియో రీఛార్జ్‌లో మీకు అపరిమిత డేటా లభిస్తుంది. దీని సహాయంతో మీరు ఎలాంటి అంతరాయం లేకుండా ఇంటర్నెట్‌ను ఆస్వాదించవచ్చు. అయితే జియో ఈ రూ.11 రీఛార్జ్ ప్యాక్‌లో మీకు అపరిమిత కాలింగ్ సౌకర్యం లభించదు.

2 / 5
  ఇది కాకుండా ఈ రూ.11 రీఛార్జ్ ప్యాక్‌లో SMSల కోసం రోజువారీ కోటా లేదు. ఈ సమాచారం జియో అధికారిక పోర్టల్‌లో ఉంది. జియో రూ.11 రీఛార్జ్ ప్యాక్ వ్యాలిడిటీ 1 గంట. అంటే మీకు 1 గంట పాటు అపరిమిత డేటా లభిస్తుంది. తక్కువ ధరకే అపరిమిత డేటాను మాత్రమే కోరుకునే వారి కోసం ఈ రూ.11 రీఛార్జ్ ప్యాక్‌ను జియో ప్రవేశపెట్టింది.

3 / 5
 ఈ రీఛార్జ్ ప్యాక్‌తో మీకు వేరే ఏ యాప్‌కు సబ్‌స్క్రిప్షన్ లభించదు. దీనిలో మీకు కేవలం 1 గంట పాటు అపరిమిత ఇంటర్నెట్ ప్రయోజనం లభిస్తుందని గుర్తించుకోండి. డేటా ఎక్కువగా వినియోగించే వారి కోసం జియో ఇలాంటి రకరకాల ప్లాన్‌లను తీసుకువచ్చింది.

4 / 5
 ఈ 11 రూపాయల విలువైన ఈ రీఛార్జ్ ప్యాక్ గురించి చెప్పాలంటే, దీనిలో మీకు మొత్తం 10GB డేటా లభిస్తుంది. ఈ సమాచారం జియో అధికారిక వెబ్‌సైట్‌లో అందించింది.

5 / 5
Follow Us
Gen Zలో పెరుగుతున్న కొత్త ట్రెండ్.. అసలు సాఫ్ట్ బ్లాకింగ్ అంటే..

AP స్పెషల్ TET 2026 నోటిఫికేషన్.. DSC అభ్యర్ధులు అప్లై చేయొచ్చా?

కేరళలో కనువిందు చేసే బోట్ రేసింగ్.. ఈ పడవ పందేలను ఎక్కడ చూడాలంటే?

తన టాలెంట్‏కు ఎక్కడో ఉండాల్సినవాడు.. ఈ పరిస్థితిలో చూస్తే..

క్యాలీఫ్లవర్ అతిగా తింటున్నారా..? వీరికి విషంతో సమానం

కొలంబోలో భారీ విక్టరీ దిశగా భారత్.. WTC టేబుల్ లో భారీ జంప్..?

నేటి నుంచే AP ICET 2026 ప్రవేశాలు.. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లు షురూ

పసిడి ధర మరింత పెరుగుతుందా..? పెట్టుబడులకు ఇదే బెస్ట్ టైమా..?

తెలుగు రాష్ట్రాల్లోని ఈ ప్రాంతాల్లో వర్షాలు.. వెదర్ రిపోర్ట్..

కృష్ణ జన్మాష్టమి సెప్టెంబర్ 3నా.. 4నా? పూజ, నిశిత కాలం, ఉపవాస..