AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కుజ గ్రహ సంచారం.. వీరికి ఊహించని ధన లాభం!

నవ గ్రహాల్లో కుజ గ్రహానికి ఉన్న ప్రత్యేక ప్రాముఖ్యత గురించి ఎంత చెప్పినా తక్కువే. అత్యంత శక్తివంతమైన గ్రహాల్లో ఈ గ్రహం ఒకటి. అయితే అతి త్వరలో కుజ గ్రహం సంచారం చేయనుంది. కాగా, కుజ గ్రహ సంచారంతో నాలుగు రాశుల వారికి ఊహించని ధన లాభం కలుగుతుంది. ఇంతకీ ఆ రాశులు ఏవో ఇప్పుడు చూద్దాం.

Samatha J
|

Updated on: Dec 06, 2025 | 7:35 PM

Share
కుజ గ్రహం డిసెంబర్ 7న  ధనస్సు రాశిలోకి సంచారం చేయనుంది. దీని వలన ఆదిత్య మంగళ రాజయోగం ఏర్పడుతుంది. దీని వలన కొన్ని రాశుల వారికి ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, కెరీర్ పరంగా కలిసి రానున్నది. ఇంతకీ ఆ రాశులు ఏవో ఇప్పుడు చూసేద్దాం.

1 / 5
మేష రాశి : మేష రాశి వారికి కుజ గ్రహ సంచారంతో అద్భుతంగా ఉండబోతుంది. ఈ రాశి ఉద్యోగులు ఉద్యోగం మారాలి అనుకుంటే ఇదే మంచి సమయం. ప్రమోషన్‌తో పాటు, జీతం పెరిగే ఛాన్స్ ఉంది. ఈ రాశి వారికి కష్టానికి తగిఫలితం లభిస్తుంది. చాలా అద్భుతంగా ఉంటుంది.

2 / 5
తుల రాశి : తుల రాశి వారికి అద్భుతమైన ఫలితాలు చేకూరనున్నాయి. వీరికి కుజ గ్రహం ధనస్సు రాశిలోకి సంచారం చేయనున్నందున, మానసిక ప్రశాంతత కలుగుతుంది. విద్యార్థులకు చాలా అద్భుతంగా ఉంటుంది. దూర ప్రయాణాలు అనుకూల ఫలితాలను ఇస్తుంది. ఇంటా బయట సంతోషకర వాతవరణం నెలకుంటుంది.

3 / 5
సింహ రాశి :  సింహ రాశి వారికి కుజ గ్రహ సంచారం వలన అద్భుతంగా ఉండనుంది. ఈ రాశి ఐదవ స్థానంలో కుజుడు ప్రవేశించడం వలన వీరికి ఇంట్లో ఆనందం రెట్టింపు అవుతంది. అనుకోని విధంగా ఆర్థిక ప్రయోజనాలు చేకూరుతాయి. ఆదాయం బాగుటుంది. పెట్టుబడుల వలన అనే లాభాలు వస్తాయి.

4 / 5
మిథున రాశి : మిథున రాశి వారికి చాలా అద్భుతంగా ఉంటుంది. ఊహించని విధంగా ధన లాభం కలుగుతుంది. విద్యార్థులకు కలిసి వస్తుంది. పనుల్లో ఆటంకాలు తొలిగిపోతాయి. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకుంటుంది. అనుకోని విధంగా ఆర్థిక ప్రయోజనాలు చేకూరుతాయి. ఈ రాశి ఉద్యోగులకు అద్భుతంగా ఉండనుంది.

5 / 5