Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Oats Idly Recipe: ఓట్స్ తో రుచికరమైన ఇడ్లి చేసుకోండిలా.. రుచి మాత్రమే కాదు.. ఆరోగ్యం కూడా..

రోజు రోజుకీ మనిషికి ఆరోగ్యం పట్ల అవగాహన పెరిగింది. తినే తిండి విషయంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కొవ్వు, చేరని ఆహారపదార్ధాలు ఇంపార్టెంట్ ఇస్తున్నారు. గత కొన్నేళ్లుగా ఆదరణ సొంతం చేసుకుంది ఓట్స్. ఇవి మన దేశానికి చెందిన పంట కాదు. అయినా మన దేశంలో వీటికి మంచి ఆదరణ ఉంది. దీనికి కారణం ఇందులో ఉన్న పోషక విలువలు పైగా తయారు చేసుకోవడం సులభం. ఓట్స్ సులభంగా జీర్ణం అవుతాయి. కొవ్వును కరిగిస్తుంది.. బరువు తగ్గిస్తుంది. అందుకనే ప్రస్తుతం ఓట్స్ భారతీయులు తినే ఆహారపదార్ధాల్లో ఒకటిగా చేరిపోయింది. ఈరోజు ఇన్స్టెంట్ ఓట్స్ ఇడ్లీ రెసిపీ తెలుసుకుందాం.

Prudvi Battula

|

Updated on: Aug 22, 2023 | 8:23 AM

1 / 6
కావలసిన పదార్ధాలు: రోల్డ్ ఓట్స్ లేదా ఇనిస్టెంట్ ఓట్స్ – 1 కప్పు, చిలికిన పెరుగు కావాల్సినంత, నూనె – 1 టేబుల్ స్పూన్, శనగపప్పు – 1 టీ స్పూన్, మినప్పప్పు – 1 టీ స్పూన్, జీలకర్ర – 1 టీ స్పూన్, ఆవాలు – 1 / 2 టీ స్పూన్, ఉల్లిపాయ – 1 (చిన్నగా తరిగినది), పచ్చిమిరపకాయలు – 2 (తరిగినవి), అల్లం ముక్క – 1 (తరిగినది), క్యారెట్ – 1 (తురిమినది), కరివేపాకులు, తరిగిన కొత్తిమీర, ఉప్పు రుచికి సరిపడా, నీరు

2 / 6
ముందుగా ఓట్స్ ను మిక్సీలో బరకగా పొడి పట్టుకోవాలి.. తర్వాత దానిని ఒక పెద్ద బౌల్ లోకి తీసుకోవాలి. కొంచెం రోల్డ్ ఓట్స్ ను వేసుకోవాలి.

3 / 6
ఇంతలో గ్యాస్ స్టౌ మీద బాణలి పెట్టి.. నూనె వేసి ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు వేయించాలి. తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం వేసి వేయించాలి. కొంచెం సేపు వేయించిన తర్వాత.. స్టౌ మీద నుంచి దించేయాలి. తర్వాత వాటిని చల్లారనివ్వాలి.

4 / 6
చల్లారిన తర్వాత ఓట్స్ పొడి లో వీటిని వేయాలి.. దానిలో క్యారట్ తురుము, కొత్తిమీర, ఉప్పు వేసి బాగా కలపాలి. తర్వాత చిలికిన పెరుగుని వేసి ఇడ్లి మిక్స్ రెడీ చేసుకోవాలి. ఉప్పు చూసి… ఐదు నిముషాలు పక్కన పెట్టుకోవాలి.

5 / 6
ఇడ్లి స్టాండ్ లో ఆ పిండి ని ఇడ్లి లా వేసుకుని గ్యాస్ స్టౌ మీద పెట్టి ఉడికించాలి. అయితే ఈ ఇడ్లిని విజిల్ లేకుండా ఆవిరి మీద ఒక 15 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. అంతే వేడి వేడి ఇన్స్టెంట్ ఇడ్లీ రెడీ.. నచ్చిన చెట్నీతో తింటే రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం

6 / 6
Follow us
సమ్మర్ వెకేషన్‌కి అద్భుతమైన ప్లేసెస్ ఇవే..

భారీ విస్ఫోటనం.. గ్యాస్ పైప్‌లైన్ నుంచి ఎగిసిపడుతున్న మంటలు..

మీరు వాడే టూత్ బ్రష్‌ ఎన్ని రోజులకు మారుస్తున్నారు?

మరోసారి అంతరిక్షంలోకి సునీతా విలియమ్స్‌..

హెల్త్ సూపర్ వైజర్ దారుణ హత్య.. మిరపతోటలో గొడ్డలితో నరికి చంపిన

పుచ్చకాయలోని తెల్లని భాగం పొరబాటున ఎప్పుడైనా తినేశారా?

ఓటీటీలోకి వచ్చేసిన వరలక్ష్మి క్రైమ్ థ్రిల్లర్..ఊహించని ట్విస్టులు

ఓవైపు వివాదాలు.. మరోవైపు దిమ్మతిరిగే కలెక్షన్స్..

అప్పుడు రజినీకాంత్ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు బుల్లితెర

టాలీవుడ్ హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వనున్న ఈ అమ్మాయిని గుర్తు పట్టారా?