- Telugu News Photo Gallery Make a chocolate shake at home in the summer once tasted it will not leave
ఎండాకాలం ఇంట్లోనే ‘చాక్లెట్ షేక్’ చేయండి..! ఒక్కసారి టేస్ట్ చేసారంటే అస్సలు వదలరు.. ట్రై చేయండి..
Chocolate Shake : వేసవికాలంలో ఎండ వేడిమి తట్టుకునేందుకు చాలామంది జ్యూస్‌లు, షేక్‌లను తీసుకుంటారు. ఇప్పుడు చాక్లెట్ షేక్ గురించి తెలుసుకుందాం.
Updated on: May 14, 2021 | 4:55 PM
Share

వేసవి కాలంలో రసాలు, షేక్‌లను పెద్ద మొత్తంలో తీసుకుంటారు. ఈ రోజు మనం ఇంట్లో చాక్లెట్ షేక్ ఎలా తయారుచేయాలో తెలుసుకుందాం.
1 / 5

చాక్లెట్ షేక్ చేయడానికి మీకు అరటిపండ్లు, మిల్క్ ఫుల్ క్రీమ్, కోకో పౌడర్, డార్క్ చాక్లెట్, రుచికి చక్కెర అవసరం.
2 / 5

షేక్ చేయడానికి కోకో పౌడర్, డార్క్ చాక్లెట్ ను మెత్తగా రుబ్బుకోవాలి. అప్పుడు ఈ షేక్ కు కోకో పౌడర్, డార్క్ చాక్లెట్ జోడించండి.
3 / 5

అరటి, పాలు మంచి పేస్ట్ తయారు చేసుకోండి. తరువాత కోకో పౌడర్, డార్క్ చాక్లెట్, షుగర్ కలపాలి.
4 / 5

అంతే.. ఇవన్నీ ఒక గాజు గ్లాస్లో పోసి సర్వ్ చేయాలి.
5 / 5
Related Photo Gallery
అదే నా నిజమైన వ్యక్తిత్వం అంటున్న బాలీవుడ్ స్టార్ హీరోయిన్!
'పుష్ప 2' ప్రభంజనానికి ఏడాది.. అల్లు అర్జున్ వైరల్ పోస్ట్
అఖండ 2తో అరుదైన రికార్డు క్రియేట్ చేసిన బాలయ్య!
ఎంగేజ్మెంట్ రింగ్ తొలగించిన స్మృతి మంధాన..? పోస్ట్ వైరల్
నటనా సరస్వతి సావిత్రి: మరువలేని మహానటి జయంతి ప్రత్యేక కథనం!
చిన్నోడే కానీ తల్లి ప్రాణాన్ని కాపాడాడు.. అసలేం జరిగిందంటే..
పుతిన్ వెంట 'మలం' సూట్‌కేసు..ఎందుకో తెలుసా ??
తెలుగు రాష్ట్రాల్లో వర్షాలపై బిగ్ అప్డేట్
ఎయిర్‌పోర్టులో హృదయవిదారక ఘటన... కూతురి కోసం తండ్రి బాధ చూడండి
దేవుళ్ల సొమ్ము దేవుళ్లకే.. మీరెలా తీసుకుంటారు: సుప్రీంకోర్టు
పుతిన్ వెంట 'మలం' సూట్‌కేసు..ఎందుకో తెలుసా ??
తెలుగు రాష్ట్రాల్లో వర్షాలపై బిగ్ అప్డేట్
SP బాలసుబ్రమణ్యం.. అందరివాడా.. ఆంధ్రావాడా
భారత్ రష్యా మధ్య 7 ఒప్పందాలపై సంతకాలు
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
రాష్ట్ర అభివృద్ధి కోసం ఏదైనా చేస్తా.. ఎవరితోనైనా కొట్లాడుతా
CM చంద్రబాబుతో భేటీ అయిన మంత్రి కోమటిరెడ్డి
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
Google Rewind 2025: గూగుల్‌లో ఎక్కువగా వెతికిన టాపిక్స్ ఇవే
Sleep Tips: కంటి నిండా నిద్రకు ఓ మంచి ఫార్ములా..! ట్రై చేయండి
Smartwatch: స్మార్ట్ వాచ్ వాడుతున్నారా..? ఈ విషయాలు తెలుసుకోండి
లిచి పండ్లు ఎప్పుడైనా తిన్నారా..?
షుగర్ పేషెంట్లు చిలగడదుంప తింటే ఏమవుతుంది?
Winter: శీతాకాలంలో వేడివేడి టీ, కాఫీలు తెగ తాగేస్తున్నారా..?



