AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Photo: ఈ ఫొటోలో పాము ఉంది.. గ‌మ‌నించారా.? క‌నిపించ‌డం లేదా.. అయితే ఈ స్టోరీలోకి వెళ్లండి..

Viral Photo: సోష‌ల్ మీడియా విస్తృతి పెరిగిన‌ప్ప‌టి నుంచి ప్ర‌తీ రోజు చాలా ర‌కాల ఫొటోలు, వీడియోలు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి. పెద్ద‌ల నుంచి పిల్ల‌ల వ‌ర‌కు స్మార్ట్ ఫోన్‌ను ఉప‌యోగిస్తుండ‌డంతో ఇంట‌ర్నెట్ వినియోగం...

Viral Photo: ఈ ఫొటోలో పాము ఉంది.. గ‌మ‌నించారా.? క‌నిపించ‌డం లేదా.. అయితే ఈ స్టోరీలోకి వెళ్లండి..
Snake (1)
Narender Vaitla
|

Updated on: May 14, 2021 | 9:28 PM

Share

Viral Photo: సోష‌ల్ మీడియా విస్తృతి పెరిగిన‌ప్ప‌టి నుంచి ప్ర‌తీ రోజు చాలా ర‌కాల ఫొటోలు, వీడియోలు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి. పెద్ద‌ల నుంచి పిల్ల‌ల వ‌ర‌కు స్మార్ట్ ఫోన్‌ను ఉప‌యోగిస్తుండ‌డంతో ఇంట‌ర్నెట్ వినియోగం విప‌రీతంగా పెరిగిపోయింది. నెట్టింట వైర‌ల్ అవుతోన్న స‌మాచారంలో కొన్ని ఆనందాన్ని పంచితే మ‌రికొన్ని ఆశ్చ‌ర్యానికి గురి చేస్తున్నాయి. ప్ర‌పంచ‌లో ఏ మూల‌న ఏ వింత జ‌రిగినా వెంట‌నే సోషల్ మీడియాలో ద‌ర్శ‌న‌మివ్వాల్సిందే. ఇక ఇటీవ‌లి కాలంలో ప‌జిల్‌తో కూడిన ఫొటోలు నెట్టింట్లో బాగా ప్రాచుర్యాన్ని సంపాదించుకుంటున్నాయి. ఈ క్ర‌మంలోనే తాజాగా ఓ ఫొటో నెటిజ‌న్ల మెద‌డుకు మేత పెడుతుంది. ఎక్క‌డో అట‌వీ ప్రాంతంలో ఎండిన ఆకులు ఉన్నాయి. ఆ ఫొటోను ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేసిన ఓ నెటిజ‌న్‌.. ఇందులో పాము ఉంది గుర్తించంచండి అని క్యాప్ష‌న్ రాసుకొచ్చారు. ఇక ఈ ఫొటో చూసిన వారు అందులో పాము ఎక్క‌డుందా అని బుర్ర బ‌ద్ద‌లు కొట్టుకుంటున్నారు. మ‌రి మీరు కూడా ఈ ఫొటోపై ఓ లుక్కేయండి..

ఎంత చూసిన ఫొటోలో పాము క‌నిపించ‌డం లేదా.? పాము లేదు ఏం లేదు అని డిసైడ్ అవుతున్నారా.? అయితే మీ క‌ళ్లు మిమ్మ‌ల్ని మోసం చేస్తున్న‌ట్లే లెక్క‌. ఎందుకంటే ఇందులో నిజంగానే ఒక పాము ఉంది. అచ్చంగా ఎండిన ఆ ఆకుల రంగులో ఉండడంతో ఆ పామును గుర్తించ‌డం కాస్త క‌ష్టంగా మారింది. అయితే ఓ నెటిజ‌న్ మాత్రం ఆ పామును గుర్తుప‌ట్టి దాని చుట్టూ మార్క్ చేశాడు. కావాలంటే ఆ పాము ఎక్క‌డుందో మీరూ చూడండి..

Also Read: Covid : షీలానగర్‌లో కొవిడ్ కేర్ సెంటర్‌ ప్రారంభించిన ఆళ్ల నాని.. వైద్యం, పౌష్టికాహారం అందిస్తామన్న విజయసాయి

Viral Video: భారీ నాగుపాముతో ఫన్నీ గేమ్.. పంచెలో చుట్టుకుని.. గగుర్పొడిచే వీడియో..

Virata Parvam: ఓటీటీ వైపు చూస్తున్న రానా ‘విరాట పర్వం’.. ఆలస్యం అవసరమా అని ఆలోచిస్తున్న మేకర్స్..

Follow Us
ప్రజలకు బిగ్ అలర్ట్.. తెలంగాణ, ఏపీలో దంచికొట్టనున్న వానలు
ప్రజలకు బిగ్ అలర్ట్.. తెలంగాణ, ఏపీలో దంచికొట్టనున్న వానలు
చినికి చినికి జాతీయ స్థాయి వివాదంగా పెద్దిలో జాన్వీ షో
చినికి చినికి జాతీయ స్థాయి వివాదంగా పెద్దిలో జాన్వీ షో
తెలుగు రాష్ట్రాల్లో దంచికొడుతున్న వర్షాలు
తెలుగు రాష్ట్రాల్లో దంచికొడుతున్న వర్షాలు
ప్రారంభానికి ముందే రికార్డ్స్ సొంతం చేస్తుకుంటున్న ఫ్యూచర్ సిటీ
ప్రారంభానికి ముందే రికార్డ్స్ సొంతం చేస్తుకుంటున్న ఫ్యూచర్ సిటీ
సినిమా లెవల్ ట్విస్ట్.. రాజకీయాల్లోకి రజినీ?
సినిమా లెవల్ ట్విస్ట్.. రాజకీయాల్లోకి రజినీ?
ఖబడ్దార్‌..నువ్వు ఒంటరి అయిపోతావ్ ! ట్రంప్‌ వార్నింగ్‌..!
ఖబడ్దార్‌..నువ్వు ఒంటరి అయిపోతావ్ ! ట్రంప్‌ వార్నింగ్‌..!
రోజూ వర్షమే.. కానీ గొడుగులు వాడరు ! ఆ వింత గ్రామం స్పెషాలిటీ ఇదే
రోజూ వర్షమే.. కానీ గొడుగులు వాడరు ! ఆ వింత గ్రామం స్పెషాలిటీ ఇదే
ట్రెక్కింగ్‌ కు వెళ్లి తిరిగి రాని యువతి.. మిస్టరీగా కేసు
ట్రెక్కింగ్‌ కు వెళ్లి తిరిగి రాని యువతి.. మిస్టరీగా కేసు
కత్రినా ఒత్తైన జుట్టు సీక్రెట్‌.. ఖరీదైన ప్రొడక్ట్స్‌ కాదట.
కత్రినా ఒత్తైన జుట్టు సీక్రెట్‌.. ఖరీదైన ప్రొడక్ట్స్‌ కాదట.
జపాన్‌లో జీవితంపై ఐఐఎం కాశీపూర్‌.. పూర్వ విద్యార్థి వీడియో
జపాన్‌లో జీవితంపై ఐఐఎం కాశీపూర్‌.. పూర్వ విద్యార్థి వీడియో