AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: భారీ నాగుపాముతో ఫన్నీ గేమ్.. పంచెలో చుట్టుకుని.. గగుర్పొడిచే వీడియో..

Snake Viral Video: సాధారణంగా నాగుపాము పేరు వింటే చాలు వెన్నులో వణుకు పుడుతుంది. అలాంటిది దాన్ని దగ్గర నుంచి చూస్తే.. ఇంకేమైనా...

Viral Video: భారీ నాగుపాముతో ఫన్నీ గేమ్.. పంచెలో చుట్టుకుని.. గగుర్పొడిచే వీడియో..
Snake
Ravi Kiran
|

Updated on: May 14, 2021 | 9:00 PM

Share

Snake Viral Video: సాధారణంగా నాగుపాము పేరు వింటే చాలు వెన్నులో వణుకు పుడుతుంది. అలాంటిది దాన్ని దగ్గర నుంచి చూస్తే.. ఇంకేమైనా ఉందా గుండె జారిపోయినట్లే.. అయితే ఇక్కడ ఓ వ్యక్తి మాత్రం భారీ నాగుపాముతో ఫన్నీ గేమ్స్ ఆడుతున్నాడు. ఆడటమే కాకుండా దాన్ని తీసుకుని తన పంచెలో పెట్టుకుని చుట్టుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ మధ్యకాలంలో చాలామందికి జంతువులతో ఆడుకోవడం మహా సరదా. కొంతమంది అయితే ప్రమాదకరమైన వాటితో కూడా గేమ్స్ ఆడుతుంటారు. అలాంటి వీడియోస్ తరచూ నెట్టింట్లో వైరల్ అవుతాయి. ఇది కూడా ఆ కోవకు చెందినదే. ఇందులో ఓ వ్యక్తి భారీ నాగు పాము తోక పట్టుకుని దానితో ఫన్నీ గేమ్స్ ఆడుతున్నట్లు చూడవచ్చు. అతడు మరో అడుగు ముందుకేసి ఏకంగా దాన్ని తన పంచెలో పెట్టుకుని చుట్టుకున్నాడు. లేట్ ఎందుకు మీరు కూడా వీడియోపై ఓ లుక్కేయండి. కాగా, ఈ వీడియోను భారత అటవీశాఖా అధికారి సుశాంత్ నందా ట్విట్టర్‌లో షేర్ చేశాడు. వీడియోకు మంచి కామెడీ క్యాప్షన్ కూడా ఇచ్చాడు. దీనిపై నెటిజన్లు కామెంట్స్, లైకులతో హోరెత్తిస్తున్నారు.

Also Read:

కాంట్రాక్ట్‌ ఉద్యోగులకు జగన్ సర్కార్ తీపికబురు.. పదవీ కాలం పొడిగింపు..

వాట్సాప్‏లో సీక్రెట్ చాట్ దాచుకోండిలా.. సరికొత్త సర్వీస్ అందుబాటులోకి.. వివరాలు ఇవే.!

డేంజరస్ స్టంట్స్ చేసిన కోతి.. పులులకు గట్టి షాక్.. నవ్వులు పూయిస్తున్న వీడియో..

Follow Us
హాఫ్ శారీలో తళుక్కుమన్న నటి రోజా.. ఫొటోస్ ఇదిగో
హాఫ్ శారీలో తళుక్కుమన్న నటి రోజా.. ఫొటోస్ ఇదిగో
ఎప్పుడూ ఒకే కప్పులో టీ ఎందుకు తాగుతారు?సైకాలజీ చెప్పే రహస్యాలుఇవే
ఎప్పుడూ ఒకే కప్పులో టీ ఎందుకు తాగుతారు?సైకాలజీ చెప్పే రహస్యాలుఇవే
రష్మిక అన్నా అని పిలిచే టాలీవుడ్ స్టార్ హీరో ఎవరో తెలుసా?
రష్మిక అన్నా అని పిలిచే టాలీవుడ్ స్టార్ హీరో ఎవరో తెలుసా?
పచ్చిమిరపకాయలు త్వరగా పాడువుతున్నాయా.. ఇలా చేస్తే 15 రోజులైనా..
పచ్చిమిరపకాయలు త్వరగా పాడువుతున్నాయా.. ఇలా చేస్తే 15 రోజులైనా..
రొయ్య రైతు పొలికేక...! బరువు దించే నాథుడెక్కడ?
రొయ్య రైతు పొలికేక...! బరువు దించే నాథుడెక్కడ?
ఆన్‌లైన్‌ ఆర్డర్స్‌ పెడుతున్నారా..? అయితే, ఈ వీడియో మీ కోసమే..!
ఆన్‌లైన్‌ ఆర్డర్స్‌ పెడుతున్నారా..? అయితే, ఈ వీడియో మీ కోసమే..!
రైలులో ఎన్ని కేజీల లగేజీ తీసుకెళ్లవచ్చో తెలుసా? లిమిట్‌ మించితే..
రైలులో ఎన్ని కేజీల లగేజీ తీసుకెళ్లవచ్చో తెలుసా? లిమిట్‌ మించితే..
కొత్తిమీర వీరికి యమ డేంజర్.. పొరపాటున తింటే ఈ సమస్యలు ఖాయం..
కొత్తిమీర వీరికి యమ డేంజర్.. పొరపాటున తింటే ఈ సమస్యలు ఖాయం..
తెలుసుకోండి.. ఒకసారి కాదు, రెండు సార్లు పెళ్లి చేసుకునే రాశులివే
తెలుసుకోండి.. ఒకసారి కాదు, రెండు సార్లు పెళ్లి చేసుకునే రాశులివే
తొలి ఏకాదశి..విష్ణుమూర్తి కృప కోసం 12 రాశుల వారు చేయాల్సినవి ఇవే!
తొలి ఏకాదశి..విష్ణుమూర్తి కృప కోసం 12 రాశుల వారు చేయాల్సినవి ఇవే!