ఆరోగ్యంగా ఉండేందకు ఎక్కువగా విటమిన్, ప్రొటీన్ లోపంపైనే అధికంగా ఆలోచిస్తాం. కానీ మినరల్స్ కూడా ఆరోగ్యానికి చాలా అవసరం. శరీరంలో మినరల్స్ లోపం అనేక వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది. విటమిన్ ఎ, సి తోపాటు కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు కూడా శరీరానికి చాలా అవసరం.