Ganesh Chaturthi: రూ.2 కోట్ల నోట్లు, రూ.50 లక్షల నాణేలతో వినాయకుడికి అలంకరణ
58 లక్షల విలువైన 5, 10, 20 నాణేలు, 10, 20, 50, 100, 200, 500, 2000 రూపాయల నోట్లకు పూలమాలలు వేసి ప్రత్యేకంగా వినాయకుడికి అలంకరించారు. అయితే నోట్ల కట్టలతో, నాణేలతో వినాయకుడికి అలంకరిండచంతో ఈ అలంకారాన్ని వీక్షించే భారీ ఎత్తున భక్తులు తరలిస్తున్నారు. అయియితే భక్తులపై సీసీ కెమెరాల నిఘా, బారికేడ్ వేసి అలంకరణ సొమ్ము ముట్టకుండా ఏర్పాట్లు చేశారు.,

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
