Loneliness: ఒంటరితనం కూడా ఓ వ్యాధి.. సకాలంలో గుర్తించకుంటే వెలకట్టలేని మూల్యం చెల్లించక తప్పదు
నేటి పోటీ ప్రపంచంలో చాలా మంది ఒంటరితనం సమస్యతో బాధపడుతున్నారు. కానీ ఆ విషయం వాళ్లకి చాలా ఆలస్యంగా అర్థం అవుతుంది. ఒంటరితనం సమస్యను అర్థం చేసుకునే సమయానికి, అప్పటికే చాలా ఆలస్యం అయిపోతుంది. నిజానికి, ఒంటరితనం అనేది మన జీవితంలోని అనేక సమస్యల కంటే చాలా పెద్ద సమస్య. ఆరోగ్య సంరక్షణ కోసం US ఏజెన్సీ ఒంటరితనంపై భయంకరమైన నివేదికను వెలువరించింది. ఒంటరితనం కూడా వివిధ రకాల వ్యాధులకు దారితీస్తుందట..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
