Health Tips: నిమ్మరసం ప్రయోజనాల రహస్యం తెలిస్తే వాటిని వదిలపెట్టరు..
నిమ్మకాయ ఆరోగ్యానికి ఎంతో మంచింది. అందుకే ఎక్కువమంది నిమ్మకాయలను నిత్యం తమ ఆహారంలో భాగంగా చేసుకుంటారు. ఇక ఉదయం పూట పరగడుపున నిమ్మరసాన్ని తేనెను తాగుతారు. అంతేకాదు నిమ్మకాయను ఆహారంలో భాగంగా చేసుకోవడంతో పాటు.. స్నానం చేసే నీళ్లలో నిమ్మ రసాన్ని కలుపుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. నిమ్మరసాన్ని స్నానం చేసే నీటిలో కలుపుకుంటే ఇది అరోమా థెరపీగా పని చేస్తుంది. దీని సువాసన మీ మనసును రిఫ్రెష్ చేసేందుకు దోహదపడుతుంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
