నాగకేసర పువ్వులతో ఆరోగ్యప్రయోజనాలు పుష్కలం..! ఇలా వాడితే అనేక సమస్యలకు దివ్యౌషధం..!!
నాగకేసర్ మొక్క, పువ్వు వివిధ భాగాలు మనకు అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. నాగకేసర్ చెట్టు ఆకులు, పువ్వులు, విత్తనాలను మూలికా ఔషధాలలో ఉపయోగిస్తారు. ఆయుర్వేదంలో ఈ మొక్క చాలా ప్రసిద్ధమైన మూలిక. ఇది జ్వరం, వాంతులు, మూత్ర నాళాల రుగ్మతలు, పార్శ్వపు నొప్పి వంటి అనేక ఆరోగ్య రుగ్మతలకు చికిత్స చేయడానికి ఉపయోగిస్తారు. ఇది కాకుండా ఇతర మసాలా దినుసులతో పాటు పొడి రూపంలో ఉపయోగిస్తారు. ఆయుర్వేదం ప్రకారం, నాగకేసర్ మొక్క వాత, పిత్తా, కఫ దోశాలను నయం చేయడానికి ఉపయోగించే అద్భుతమైన మూలిక.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
