వాకింగ్, జాగింగ్ కంటే రోజూ 15 నిమిషాలు స్కిప్పింగ్ చేస్తే ఎన్ని లాభాలో తెలుసా..?
వర్కవుట్స్ మన ఆరోగ్యానికి అతి ముఖ్యం అంటున్నారు వైద్య ఆరోగ్య నిపుణులు. సంపూర్ణ ఆరోగ్యం, శరీర ధృఢత్వం కోసం ఒక్కొక్కరు ఒక్కొక్క మార్గాన్ని అనుసరిస్తుంటారు. వాకింగ్, జాగింగ్, జిమ్, స్విమ్మింగ్ వంటి వ్యాయామాలతో పాటు సరైన ఆహార పద్ధతులు పాటిస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటుంటారు. అయితే, మీకు తెలుసా..? రోజుకు 15 నిమిషాలపాటు స్కిప్పింగ్ చేయటం వల్ల కూడా ఆరోగ్య వంతంగా జీవించవచ్చునని నిపుణులు చెబుతున్నారు. అదేలాగో ఇక్కడ తెలుసుకుందాం..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
