Weekly Horoscope: ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో వారికి శుభవార్తలు.. 12 రాశుల వారికి వారఫలాలు
వార ఫలాలు (జూన్ 15-21, 2025): మేష రాశి వారికి ఆదాయపరంగా వారమంతా సంతృప్తికరంగా గడిచిపోతుంది. ఉద్యోగంలో పని భారం పెరగడానికి, కొత్త బాధ్యతలు, లక్ష్యాలు నిర్వర్తించడానికి అవకాశం ఉంది. వృషభ రాశి వారికి ఆదాయం పెరగడమే తప్ప తగ్గడం ఉండకపోవచ్చు. అన్ని వైపుల నుంచి ఆదాయం వృద్ధి చెందుతుంది. మిథున రాశి వారికి ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా సాగిపోతాయి. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో తప్పకుండా శుభవార్తలు అందుతాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి వారఫలాలు ఎలా ఉన్నాయంటే..

1 / 12

2 / 12

3 / 12

4 / 12

5 / 12

6 / 12

7 / 12

8 / 12

9 / 12

10 / 12

11 / 12

12 / 12