మీకు వాకింగ్ చేసే అలవాటుందా..? మీ వయస్సు ప్రకారం ఎంత నడవాలో తెలుసుకోండి..
నడక ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇది అనేక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడమే కాకుండా ఫిట్‌నెస్‌ను కూడా కాపాడుతుంది. అందుకే ప్రతి వ్యక్తి రోజూ తప్పనిసరిగా ఉదయం లేదా, సాయంత్రం వాకింగ్ అలవాటు చేసుకోవాలని వైద్యులు పదే పదే చెబుతున్నారు. పైగా వాకింగ్ అనేది ఎలాంటి పరికరాలు అవసరం లేని వ్యాయామం. ఏ వయస్సు వ్యక్తి అయినా సరే వాకింగ్ చేయవచ్చు. అయితే, ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే మీరు ఒక రోజులో ఎన్ని అడుగులు వేయాలో మీకు తెలుసా? అటువంటి పరిస్థితిలో మీ వయస్సు ప్రకారం ఎంత వాకింగ్ చేయాలో వివరంగా తెలుసుకుందాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
