- Telugu News Photo Gallery Cinema photos Actress Anju Kurian Latest Beautifull Photo Goes Viral telugu movie news
Anju Kurian: చిరునవ్వుతో కుర్రాళ్ల గుండెలకు గాయం చేస్తోన్న అంజు.. కవ్విస్తోన్న ముద్దుగుమ్మ..
అంజు కురియన్.. తమిళ్, మలయాళం ప్రేక్షకులకు ఇష్టమైన హీరోయిన్. ఈ రెండు భాషల్లో అనేక చిత్రాల్లో నటించిన ఈ తార.. ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్. నిత్యం లేటేస్ట్ ఫోటోస్, వీడియోస్ షేర్ చేస్తూ అభిమానులతో టచ్ లో ఉంటుంది. ఇటీవల విషు ఫెస్టివల్ సందర్భంగా అంజు షేర్ చేసిన ఫోటోస్ ఆకట్టుకుంటున్నాయి.
Updated on: May 02, 2024 | 12:58 PM

అంజు కురియన్.. తమిళ్, మలయాళం ప్రేక్షకులకు ఇష్టమైన హీరోయిన్. ఈ రెండు భాషల్లో అనేక చిత్రాల్లో నటించిన ఈ తార.. ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్. నిత్యం లేటేస్ట్ ఫోటోస్, వీడియోస్ షేర్ చేస్తూ అభిమానులతో టచ్ లో ఉంటుంది.

ఇటీవల విషు ఫెస్టివల్ సందర్భంగా అంజు షేర్ చేసిన ఫోటోస్ ఆకట్టుకుంటున్నాయి. కేరళ సంప్రదాయ చీరకట్టులో, జడలో మల్లెలతో నది మధ్యలో ఫోటోషూట్ చేసింది. చిరునవ్వుతోనే కుర్రాళ్ల గుండెలను గాయపరుస్తుంది ఈ కేరళ కుట్టి.

అంజు కురియన్.. నటనపై ఆసక్తితో మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టి ఆ తర్వాత 2016లో కవి ఉద్దేషిచతు సినిమాతో మలయాళీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. అంతుకు ముందు నెరమ్ అనే సినిమాలో సహయపాత్రలో నటించింది.

ఆ తర్వాత ఏడాది ఓం శాంతి ఓషానా సినిమాలో కనిపించింది. హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వకముందు యూట్యూబ్ లో పలు షార్ట్ ఫిల్మ్, మ్యూజికల్ వీడియోస్ చేస్తూ నెట్టింట తనకంటూ మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది ఈ బ్యూటీ.

ఇక ఈ బ్యూటీకి ఇన్ స్టాలో 2.8 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. తమిళం, మలయాళం సినిమాల్లో నటించిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు తెలుగు ఆఫర్స్ కోసం ఎదురుచూస్తుంది. చివరగా మిర్చి శివ తెరెక్కికంచిన సింగిల్ శంకర్ స్మార్ట్ ఫోన్ సిమ్రనుమ్ సినిమాలో నటించింది

అయితే ఇప్పటివరకు అంజుకు సరైన బ్రేక్ రాలేదు. అలాగే కొన్నిరోజులుగా ఈ ముద్దుగుమ్మకు ఆఫర్స్ తగ్గిపోయాయి.




