Kitchen Hacks: పాలు-పెరుగు, చేపలు-మాంసం మాత్రమే కాదు.. ఫ్రిజ్‌లో ఈ ఆహారాన్ని కూడా నిల్వ చేసుకోవచ్చు..
ఉరుకుల పరుగుల జీవితంలో రోజు రోజుకీ ఇంట్లోకి కావాల్సిన కూరగాయలు వంటివి కొనుగోలు చేయాలంటే కొంచెం ఇబ్బందికరమైన విషయమే.. దీంతో ఇంట్లోకి కావాల్సిన మొత్తం మార్కెట్‌ను ఒక్క రోజులోనే ఖరీదు చేస్తున్నారు. చేపలు, మాంసాహారం నుంచి కూరగాయల వరకు అన్నీ కొంచెం ఎక్కువ పరిమాణంలో కొంటున్నారు కూడా. ఐతే వీటిని నిల్వ చేసే విషయంలో కొందరికి గందరగోళం ఏర్పడుతుంది. ఏ ఆహార పదార్ధాలను కిచెన్‌లో ఉంచాలి, ఫ్రిజ్‌లో ఏది ఉంచాలో నిర్ణయించుకోవడానికి చాలా సమయం పడుతుంది. పాలు-పెరుగు, చేపలు-మాంసం కాకుండా ఫ్రిజ్‌లో ఉంచాల్సిన అనేక ఆహార వస్తువులున్నాయి. వేటిని రిఫ్రిజిరేటర్‌లో ఉంచితే చాలా కాలం పాటు తాజాగా ఉంటాయి. ఈ రోజు తెలుసుకుందాం..

1 / 7

2 / 7

3 / 7

4 / 7

5 / 7

6 / 7

7 / 7




