AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బాడీలో ఉన్న షుగర్ మొత్తాన్ని తుక్కు తుక్కు చేసే పవర్ వీటికే మాత్రమే

దీనిని రోజువారీ ఆహారంలో చేర్చడం సమయం తీసుకునే పని కాబట్టి చాలామంది ఇష్టపడరు. మీ ఇళ్లలో సులభంగా అందుబాటులో ఉంటుంది. దీన్ని సాధారణంగా రుచి, వాసన కోసం కొన్ని ప్రత్యేక వంటకాల్లో మాత్రమే ఉపయోగిస్తుంటారు. కానీ మీరు రోజూ తీసుకుంటే, మధుమేహం నియంత్రణలో అద్భుతమైన ఫలితాలను పొందవచ్చని పరిశోధనలు సూచిస్తున్నాయి.

Prasanna Yadla
|

Updated on: Sep 26, 2026 | 7:40 PM

Share
సాధారణంగా మెంతికూరను రోజువారీ ఆహారంలో చేర్చడం సమయం తీసుకునే పని కాబట్టి చాలామంది ఇష్టపడరు. అయితే, ఎండిన మెంతికూర, అంటే కసూరి మేతి, అనేక ఇళ్లలో సులభంగా అందుబాటులో ఉంటుంది. దీన్ని సాధారణంగా రుచి, వాసన కోసం కొన్ని ప్రత్యేక వంటకాల్లో మాత్రమే ఉపయోగిస్తుంటారు. కానీ కసూరి మేతిని మీరు రోజూ తీసుకుంటే, మధుమేహం నియంత్రణలో అద్భుతమైన ఫలితాలను పొందవచ్చని పరిశోధనలు సూచిస్తున్నాయి.

1 / 5
కసూరి మేతి ఎలా పని చేస్తుంది?
కసూరి మేతిలో 25% ఫైబర్, 23% ప్రోటీన్ ఉంటాయి. ఈ అధిక ప్రోటీన్ జీర్ణక్రియను నెమ్మదిస్తుంది, అధిక ఫైబర్ గ్లూకోజ్ రక్తంలోకి వేగంగా విడుదల కాకుండా నిరోధించి, నియంత్రిత రీతిలో అవసరానికి తగ్గట్టుగా వెళ్ళేలా సహాయపడుతుంది.ఈ రసాయన సమ్మేళనం కసూరి మేతిలో ఉంటుంది. ఇది ప్యాంక్రియాస్ గ్రంధుల్లోని బీటా కణాలను ఉత్తేజపరచి, ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచుతుంది. రక్తంలో చక్కెర కణాల లోపలికి వేగంగా ప్రవేశించి, రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులోకి వస్తాయి.

కసూరి మేతి ఎలా పని చేస్తుంది? కసూరి మేతిలో 25% ఫైబర్, 23% ప్రోటీన్ ఉంటాయి. ఈ అధిక ప్రోటీన్ జీర్ణక్రియను నెమ్మదిస్తుంది, అధిక ఫైబర్ గ్లూకోజ్ రక్తంలోకి వేగంగా విడుదల కాకుండా నిరోధించి, నియంత్రిత రీతిలో అవసరానికి తగ్గట్టుగా వెళ్ళేలా సహాయపడుతుంది.ఈ రసాయన సమ్మేళనం కసూరి మేతిలో ఉంటుంది. ఇది ప్యాంక్రియాస్ గ్రంధుల్లోని బీటా కణాలను ఉత్తేజపరచి, ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచుతుంది. రక్తంలో చక్కెర కణాల లోపలికి వేగంగా ప్రవేశించి, రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులోకి వస్తాయి.

2 / 5

ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గడం వల్ల షుగర్ పెరిగే వారికి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కసూరి మేతిలో ఉండే ఈ ఆల్కలాయిడ్ మనం తిన్న ఆహారంలోని పిండి పదార్థాలు (కార్బోహైడ్రేట్స్) గ్లూకోజ్‌గా మారకుండా నిరోధించడంలో సహాయపడుతుంది. ఇది ఎమైలేజ్ అనే ఎంజైమ్‌ను నియంత్రించి, పిండి పదార్థాలు గ్లూకోజ్‌గా మారే ప్రక్రియను నెమ్మదిస్తుంది, తద్వారా రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు అదుపులో ఉంటాయి.

3 / 5

కసూరి మేతిని ఎలా ఉపయోగించాలి?
ఉదయం 7 గ్రాములు, సాయంత్రం 7 గ్రాములు కసూరి మేతిని ఏదో ఒక రూపంలో తీసుకోవచ్చు. మధుమేహం ఉన్నవారు పుల్కాలు చేసుకునేటప్పుడు పిండిలో 7 గ్రాములు కసూరి మేతిని కలిపి చేసుకోవచ్చు. వేడివేడిగా ఉన్నప్పుడు 7 గ్రాములు కలుపుకుంటే, ఆ వేడికి అది ఆకు కొత్తిమీర లాగా మగ్గిపోయి కమ్మటి రుచిని ఇస్తుంది. ఇది ఉప్పు లేని ఆహారం తినేవారికి రుచిని అందించి, లోటును తీరుస్తుంది. ఇందులో యాంటీఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి.

కసూరి మేతిని ఎలా ఉపయోగించాలి? ఉదయం 7 గ్రాములు, సాయంత్రం 7 గ్రాములు కసూరి మేతిని ఏదో ఒక రూపంలో తీసుకోవచ్చు. మధుమేహం ఉన్నవారు పుల్కాలు చేసుకునేటప్పుడు పిండిలో 7 గ్రాములు కసూరి మేతిని కలిపి చేసుకోవచ్చు. వేడివేడిగా ఉన్నప్పుడు 7 గ్రాములు కలుపుకుంటే, ఆ వేడికి అది ఆకు కొత్తిమీర లాగా మగ్గిపోయి కమ్మటి రుచిని ఇస్తుంది. ఇది ఉప్పు లేని ఆహారం తినేవారికి రుచిని అందించి, లోటును తీరుస్తుంది. ఇందులో యాంటీఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి.

4 / 5

డయాబెటిస్ వచ్చే అవకాశం ఉన్నవారు ముందుగానే కసూరి మేతిని ఆహారంలో భాగం చేసుకుంటే, మధుమేహం రాకుండా నివారించవచ్చని చెబుతారు. ఈ  పుల్కా పిండిలో కలిపి పిల్లలకు పెడితే వారికి కూడా మధుమేహం రాకుండా సహాయపడుతుంది. మధుమేహం వచ్చిన వారు మందులు లేకుండానే నియంత్రణలోకి తీసుకురావడానికి కసూరి మేతి చాలా బాగా సహాయపడుతుంది. మెట్ఫార్మిన్ వంటి టాబ్లెట్లు లేకుండా డయాబెటిస్‌ను నార్మల్ స్థాయికి తీసుకురావాలనుకుంటే, భోజనంలో మెంతి పౌడర్ ఒక స్పూన్ పొద్దున, ఒక స్పూన్ సాయంత్రం వాడుకోవడం కూడా మంచిది.

5 / 5
Follow Us