ఈ సీడ్స్ వీరికి విషంతో సమానం.. గింజ తిన్నా కూడా ఇక అంతే సంగతి
Prasanna Yadla
25 september 2026
Pic credit - Pinterest
చియా సీడ్స్ ఆరోగ్యానికి మంచిదే కానీ కొందరికి మాత్రం యమా డేంజర్ వీళ్ళు తీసుకోకపోవడమే మంచిది
చియా సీడ్స్
అయితే, ఈ చియా గింజలు ఎవరికి డేంజర్? ఎవరు వీటిని తీసుకోకూడదో ఇక్కడ తెలుసుకుందాం..
చియా గింజలు
రక్తాన్ని పల్చబరిచే మందులు తీసుకునే వాళ్ళు ఆస్పిరిన్, వార్ఫరిన్ వంటి మందులను వాడే వాళ్ళు చియా విత్తనాలను తినకూడదు.
మందులు తీసుకునే వాళ్ళు
ఇంకా ఈ చియాలో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు రక్తాన్ని పల్చబరిచి రక్తస్రావానికి కూడా దారితీసే అవకాశం ఉంది
ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు
ఈ చియా విత్తనాలలో పాస్పరస్ అధికంగా ఉంటుంది. కాబట్టి, కిడ్నీ సమస్యలు ఉన్న వాళ్ళు దీనిని తినకూడదు
కిడ్నీ సమస్యలు
ఇంకా కిడ్నీలపై ఒత్తిడిని పెంచి మీ ఆరోగ్యాన్ని కిందకు దిగజార్చుతుంది. కాబట్టి, అస్సలు తీసుకోకండి
కిడ్నీలపై ఒత్తిడిని
ఇంకా ఈ గింజల వలన అలెర్జీ పెరుగుతుంది. ఈ చియా విత్తనాలు చర్మంపై దురదను పెంచుతుంది
అలెర్జీ
(నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)