వీళ్ళు చేదు కాకర తింటే వంద రకాల వ్యాధులు మాయం

Prasanna Yadla

26 september 2026

Pic credit - Pinterest

ఈ సమస్యలు ఉన్నవాళ్ళు చేదు కాకర తింటే కొన్ని రకాల సమస్యలు తగ్గుతాయి. అవేంటో ఇక్కడ చూద్దాం.. 

చేదు కాకర

ఈ కాకరకాయలో 'పాలీపెప్టైడ్-పి' అనే ఇన్సులిన్  బ్లడ్ లో షుగర్ లెవెల్స్ తగ్గించడంలో హెల్ప్ చేస్తుంది.

పాలీపెప్టైడ్-పి

ఇంకా కాలేయంలో పేరుకుపోయిన వ్యర్థాలను పూర్తిగా బయటకు పంపి లివర్ పనితీరును కూడా ఇది మెరుగుపరుస్తుంది.

లివర్ పనితీరు

ఇంకా ఆయుర్వేదంలో కూడా దీనిని ఉపయోగిస్తారు ఇంకా కామెర్ల నివారణకు కూడా ఈ రసాన్ని వాడుతారు

 కామెర్ల నివారణ

ఇంకా దీనిలో ఉండే విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు  ఇన్ఫెక్షన్స్ మీద పోరాడి రోగనిరోధక శక్తిని పెంచుతాయి

రోగనిరోధక శక్తి

దీని వలన ఇంకా వైరల్ ఇన్ఫెక్షన్లు, జలుబు, దగ్గు లాంటి సమస్యలు కూడా రాకుండా ఉంటాయి 

 వైరల్ ఇన్ఫెక్షన్లు

ఈ కాకరకాయ రక్తంలో చెడు కొలెస్ట్రాల్ ట్రైగ్లిజరైడ్స్ లెవెల్స్ ను తగ్గిస్తుంది.కాబట్టి తింటూ ఉండండి 

 చెడు కొలెస్ట్రాల్

ఇంకా దీనిలో ఉండే పొటాషియం, మెగ్నీషియం రక్తపోటును అదుపులో ఉంటుంది ఇది  గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది 

పొటాషియం