నిమ్మకాయ నీళ్ళు అదే పనిగా తాగితే దీనిలో ఉండే సిట్రిక్ యాసిడ్ పళ్ల ఎనామెల్‌ను దెబ్బ తీస్తుంది
పళ్ల ఎనామెల్
ఇంకా ఎక్కువగా వీటిని తాగితే కొందరిలో గుండెల్లో మంట, గ్యాస్ వంటి సమస్యలు కూడా ఇంకా పెరుగుతాయి
గ్యాస్ వంటి సమస్యలు
అంతేకాదు, ఖాళీ కడుపుతో ఈ నీటిని తాగితే కడుపులో అసౌకర్యంగా ఉంటుంది కాబట్టి ఎక్కువగా తీసుకోకండి
కడుపులో అసౌకర్యంగా
వారంలో మూడు కంటే ఎక్కువ సార్లు తాగితే పళ్ల సెన్సిటివిటీ పెరిగే అవకాశం ఉంది.
సెన్సిటివిటీ
అంతేకాదు, నిమ్మకాయలో ఉండే ఆమ్లత్వం మీ నోటి ఆరోగ్యంపై కూడా ఇది ప్రభావం చూపుతుంది
నోటి ఆరోగ్యం
పంచదార కలిపిన ఈ లెమన్ వాటర్ తాగితే మన శరీరంలో క్యాలరీలు చేరుతాయి. కాబట్టి ఎక్కువగా తీసుకోకండి
లెమన్ వాటర్
లెమన్ వాటర్ ఆరోగ్యానికి మంచిదే కానీ అన్ని సార్లు దీనిని తీసుకోవడం అంత మంచిది కాదు
అంత మంచిది కాదు
(నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)