Lord Srirama: రామయ్యపై భక్తిని చాటుకున్న ఆర్ఎస్ఎస్ నేత.. కుమార్తె పెళ్లి పత్రికతో పాటు రామయ్య విగ్రహం పంపిణీ ఎక్కడంటే..
మాఘ మాసం అడుగు పెడుతూనే పెళ్లి సందడి తెచ్చేసింది. దీంతో వివాహ వేడెక్కి రెడీ అవుతున్న వధువరుల కుటుంబాలు షాపింగ్, కళ్యాణ మండపం అంటూ ఫుల్ బిజీబిజీగా గడుపుతున్నారు. మరోవైపు తమ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు, బంధువులకు వివాహ ఆహ్వాన పత్రికలను అందజేసి.. పెళ్ళికి రమ్మనమని ఆహ్వానాన్ని పంపుతున్నారు. అయితే కొంతమంది ఇలా పెళ్ళికి ఆహ్వానించే వివాహ ఆహ్వానపత్రికతో పాటు స్వీట్స్ లేదా చిన్న చిన్న గిఫ్ట్స్ వంటి వాటిని అందిస్తారు. తాజాగా ఓ ఆర్‌ఎస్‌ఎస్ నాయకుడు తనకు రామయ్య మీద ఉన్న భక్తిని తెలియజేస్తూ వివాహ ఆహ్వానపత్రికతో పాటు పంచలోహ విగ్రహాన్ని పంచి పెడుతున్నాడు. వివరాల్లోకి వెళ్తే..

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6




