AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Samyuktha Menon: కాటుక కన్నుల యువరాణి.. మనసు దొచిన సుందరాంగి.. సంయుక్త ఇంతందంగా ఉంటే ఎట్టాగమ్మా..

టాలీవుడ్ ఇండస్ట్రీలో గోల్డెన్ బ్యూటీ అంటే ఠక్కున గుర్తొచ్చే పేరు సంయుక్త మీనన్. తెలుగులో ఇప్పటివరకు ఈ బ్యూటీ నటించిన అన్ని సినిమాలు హిట్ అయ్యాయి. పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఇందులో సెకండ్ హీరోయిన్ గా కనిపించింది. ఫస్ట్ మూవీతోనే విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత బింబిసార సినిమాతో మరో హిట్ అందుకుంది. అలాగే తమిళం, తెలుగులో సార్, విరూపాక్ష చిత్రాలతో ఫుల్ ఫాంలో దూసుకుపోయింది ఈ బ్యూటీ.

Rajitha Chanti
| Edited By: |

Updated on: Feb 16, 2024 | 7:31 PM

Share
టాలీవుడ్ ఇండస్ట్రీలో గోల్డెన్ బ్యూటీ అంటే ఠక్కున గుర్తొచ్చే పేరు సంయుక్త మీనన్. తెలుగులో ఇప్పటివరకు ఈ బ్యూటీ నటించిన అన్ని సినిమాలు హిట్ అయ్యాయి.

1 / 5
పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఇందులో సెకండ్ హీరోయిన్ గా కనిపించింది. ఫస్ట్ మూవీతోనే విజయాన్ని అందుకుంది.

2 / 5
ఆ తర్వాత బింబిసార సినిమాతో మరో హిట్ అందుకుంది. అలాగే తమిళం, తెలుగులో సార్, విరూపాక్ష చిత్రాలతో ఫుల్ ఫాంలో దూసుకుపోయింది ఈ బ్యూటీ.

3 / 5
అయితే వరుసగా హిట్స్ అందుకున్నప్పటికీ ఈ ముద్దుగుమ్మకు మాత్రం సరైన అవకాశాలు రాలేదు. ఇప్పటికీ కేవలం ఒకట్రెండు సినిమాల్లోనే నటిస్తుంది.

4 / 5
తాజాగా ఈ బ్యూటీకి సంబంధించిన కొన్ని ఫోటోను నెట్టింట వైరలవుతున్నాయి. కాటుక కన్నులు, ముక్కుపుడకతో ఎంతో సుమనోహరంగా కనిపిస్తుంది సంయుక్త.

5 / 5
Horoscope Today: వారి వ్యక్తిగత, ఆర్థిక సమస్యలు పరిష్కారం..

ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే

U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..

రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?

కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..

పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!

ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే

సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..

ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..

నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..