Kitchen Hacks: కూరల్లో కారం ఎక్కువైందా.. ఇలా సరి చేసేయండి!
కూరల్లో కారం అనేది ఎక్కువ అయితే నిమ్మ కాయ రసం లేదా వెనిగర్ వంటి వాటిని ఉపయోగించవచ్చు. వీటీని కొద్ది మోతాదులో కూరల్లో కలపడం వల్ల కారం అనేది తగ్గుతుంది. కారాన్ని తగ్గించడంలో ఇవి ప్రభావవంతంగా పని చేస్తాయి. కూరల్లో కారం ఎక్కవైనప్పుడు వీటిని కలిపి.. మంచి టేస్ట్ కూడా వస్తుంది. కూరల్లో కారం ఎక్కువైతే పెరుగు లేదా వెన్నను కలపొచ్చు. క్రీమ్స్ ఉన్నవారు వాటిని కూడా ఉపయోగించవచ్చు. కూరల్లో బాగా కారం ఎక్కువగా ఉంటే..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
