Summer special: ఎండాకాలంలో పూల్‌మఖానాని ఇలా తింటే ఎన్ని లాభాలో తెలుసా..?
ఎండాకాలంలో శరీరాన్ని చల్లబరిచే ఆహారాలు తీసుకోవడం చాలా ముఖ్యం. అలాంటి వాటిలో మఖానా కూడా అతి ముఖ్యమైనది. మఖానా తీసుకోవడం వల్ల వేసవి తాపం నుంచి శరీర ఉష్ణోగ్రతని తగ్గించి చల్లదనం అందుతుంది. అంతేకాదు.. మఖానా పుష్కలమైన పోషకాలు నిండి ఉంది. ఇందులో మెగ్నీషియం, పొటాషియం, ఫైబర్‌లు సమృద్ధిగా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. మఖానీ పూర్తి లాభాలను పొందాలంటే తినే విధానం తప్పనిసరిగా తెలుసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
