రాత్రి పడుకునే ముందు ఈ పండులో ఒక్క ముక్క తింటే చాలు.. నిద్ర బాగా పడుతుంది..!
నేటి కాలంలో నిద్రలేమి సమస్య సర్వసాధారణంగా మారిపోయింది. ఎందుకంటే.. చాలా మంది ఎంత ప్రయత్నించినా రాత్రిపూట నిద్రపట్టక అవస్థలు పడుతుంటారు. అలాంటి వారికి రాత్రంతా అటు ఇటు భూజాలను మారుస్తూ నిద్రలేమితో ఆయాసపడుతూ ఉంటారు. అలాంటి వారికి ఆహారంలో కొన్ని మార్పులు చేయడం ద్వారా నిద్రలేమి సమస్యను పరిష్కరించవచ్చు అంటున్నారు వైద్య నిపుణులు. కొన్ని రకాల ఆహార పదార్థాలను తినడం ద్వారా నిద్రలేమి సమస్యను దూరం చేసుకోవచ్చు అని చెబుతున్నారు. రాత్రి పడుకునే ముందు ఇలాంటి ఆహారాలు తింటే.. దిండు మీద తల వాల్చగానే నిద్రలోకి జారుకుంటారని చెబుతున్నారు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం...

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5




