AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పెద్ద డిజాస్టర్ నుంచి బయటపడిన సమంత.. రిజక్ట్ చేసిన సినిమాలివే!

అందాల ముద్దుగుమ్మ, టాలీవుడ్ స్టార్ క్రేజీ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందం, అభినయం ఈ బ్యూటీ సొంతం. ఈ అమ్మడు చాలా సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. కాగా, తాజాగా ఈ ముద్దుగుమ్మ బెస్ట్ మూవీస్ రిజెక్ట్ చేసిందంటూ ఓ వార్త నెట్టింట వైరల్ అవుతుంది. దాని పై మీరు కూడా ఓ లుక్ వేయండి.

Samatha J
|

Updated on: May 21, 2025 | 6:29 PM

Share
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ బ్యూటీ ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ తన అభిమానులతో ముచ్చటిస్తుంటుంది. ఇక ఒకప్పుడు వరసగా సినిమాలు చేస్తూ బ్లాక్ బస్టర్స్ అందుకున్న ఈ బ్యూటీ పలు సినిమాలను రిజక్ట్ చేసింది. అంతే కాకుండా ఒక డిజాస్టర్ నుంచి బయటపడింది. కాగా, ఆ సినిమాలు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.

1 / 5
శర్వానంద్‌, సిద్ధార్థ్‌ హీరోలుగా, అదితి రావు హైదరీ, అను ఇమ్మాన్యుయెల్‌ జంటలుగా నటించిన చిత్రం మహా సముద్రం. ఈ మూవీ రిలీజై డిజాస్టర్ అందుకుంది. `ఆర్‌ఎక్స్ 100` ఫేమ్‌ అజయ్‌ భూపతి దర్శకత్వం వహించారు. కాగా, ఈ మూవీలో మొదట హీరోయిన్‌గా సమంత అనుకున్నారంట. కానీ ఈ బ్యూటీ ఈ మూవీ రిజక్ట్ చేయడంతో అదితిరావుకు అవకాశం వచ్చింది. అలా సమంత డిజాస్టర్ నుంచి బయట పడింది.

2 / 5
 ఇక ఈ ముద్దుగుమ్మ ఇవే కాకుండా పలు హిట్ సినిమాలు కూడా వదులుకుంది. అందులో మెగా హీరో రామ్ చరణ్‌, అల్లు అర్జున్ కాంబోలో వచ్చిన సినిమా ఎవడు. అయితే ఈ సినిమాలో మొదటగా సమంతను హీరోయిన్ గా అనుకున్నారంట కానీ, సమంత అనారోగ్య సమస్యలతో బాధపడుతనున్నందున ఈ సినిమాను రిజక్ట్ చేసిందంట.

3 / 5
శంకర్, విక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా ఐ. ఈ మూవీలో హీరోయిన్ గా అమీర్ జాక్సన్ నటించింది. అయితే ముందుగా ఈ సినిమాలో హీరోయిన్ గా సమంతను అనౌన్స్ చేశారు . కానీ కొన్ని కారణాల వలన సమంత ఈ మూవీ నుంచి తప్పుకున్నదంట.

4 / 5
అల్లు అర్జున్ బ్లాక్ బస్టర్ పాన్ ఇండియా సినిమా పుష్ప. ఈ సినిమాలో రష్మిక స్థానంలో మొదటగా సుకుమార్ సమంతను తీసుకుందాం అనుకున్నారంట. కానీ అప్పుడే సమంత విడాకులు తీసుకోవడంతో తాను కాదనడంతో రష్మికకు అవకాశం వచ్చింది.

5 / 5
శ్రీశైలం బ్యాక్ వాటర్‌లో పెద్దపులి స్విమ్మింగ్

లక్కు కలిసొచ్చిందిరోయ్.. 50 ఏళ్ల తర్వాత అదృష్టపట్టే రాశులివే..

ఈ ఏడాదిని నా జీవితంలో మర్చిపోను
ఈ ఏడాదిని నా జీవితంలో మర్చిపోను
మీ బ్యాంక్ అకౌంట్ వేరేవారికి ఇస్తున్నారా..? జైలుకు వెళ్లక తప్పదు

గుడ్‌ న్యూస్‌.. పదో తరగతి అర్హతతో రైల్వే జాబ్‌

హీరోగా మూడు సినిమాలు.. ఆధార్ కార్డులో నా కులం చూసి తీసేశారు

విద్యుత్‌ స్తంభం ఎక్కిన MLA.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు

పాక్ ఆటగాడికి ఇండియా పిచ్చి..భారత జెండా పట్టుకున్నందుకు బ్యాన్

వాస్తు టిప్స్ : రాత్రి పూట ఈ తప్పులు చేస్తే ఇంట్లో గొడవలే గొడవలు

అడవుల్లో ఆగం చేస్తున్న నాగినీ బ్యూటీ.. సింపుల్‌గా ఎంత అందంగా ఉందో