స్టన్నింగ్‌లుక్ లో రష్మిక.. మత్తెక్కిస్తున్న ఫొటోస్
అందాల ముద్దుగుమ్మ రష్మిక గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ బ్యూటీ ప్రస్తుతం వరసగా సినిమాలు చేస్తూ సూపర్ హిట్స్ అందుకొని ఫుల్ జోష్‌లో ఉంది. అంతే కాకుండా పలు ప్రాజెక్ట్స్ తో ఫుల్ బిజీ అయిపోయింది. ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ చిన్నది తాజాగా తన అంద చందాలతో కుర్రాకును మాయ చేస్తుంది. తన అందంతో వావ్ అనిపిస్తుంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5