AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Anushka: హారర్‌ థ్రిల్లర్‌లో అనుష్క.. అరుంధతిని మరిపిస్తుందా ??

నెక్స్ట్ ఏంటి? అని ఎవరూ అడగకముందే, నెక్స్ట్ ఇదే ఉండొచ్చు అని హింట్స్ ఇచ్చేస్తున్నారు అనుష్క శెట్టి. ఆల్రెడీ సెట్స్ మీద రెండు సినిమాలు.. ఇవి అలా రిలీజ్‌ అయ్యీ కాగానే.. నెక్స్ట్ సెట్లో ఇంకో మూవీ.. ఇలా ప్లాన్‌ చేసుకుంటున్నారు స్వీటీ. ఇంతకీ నెక్స్ట్ ఎవరితో అంటారా? చూసేద్దాం పదండి.. నెక్స్ట్ ఏంటి? అని ఎవరూ అడగకముందే, నెక్స్ట్ ఇదే ఉండొచ్చు అని హింట్స్ ఇచ్చేస్తున్నారు అనుష్క శెట్టి. ఆల్రెడీ సెట్స్ మీద రెండు సినిమాలు.. ఇవి అలా రిలీజ్‌ అయ్యీ కాగానే.. నెక్స్ట్ సెట్లో ఇంకో మూవీ.. ఇలా ప్లాన్‌ చేసుకుంటున్నారు స్వీటీ. ఇంతకీ నెక్స్ట్ ఎవరితో అంటారా? చూసేద్దాం పదండి..

Lakshminarayana Varanasi
| Edited By: |

Updated on: May 21, 2025 | 3:34 PM

Share
లేడీ లక్‌ లేడీ లక్‌ అంటూ అనుష్కతో కలిసి స్టెప్పులేసిన నవీన్‌ పొలిశెట్టి అతి త్వరలో మణిరత్నం డైరక్షన్‌లో సినిమా చేస్తారంటూ సోషల్‌ మీడియాలో న్యూస్‌ యమాగా ట్రెండ్‌ అవుతోంది. నవీన్‌ సంగతి సరే, అనుష్క నెక్స్ట్ ఏంటి అనే టాపిక్‌ కూడా సైమల్‌టైనియస్‌గా స్ప్రెడ్‌ అవుతోంది.

1 / 5
ప్రస్తుతం అనుష్క నటిస్తున్న ఘాటీ షూటింగ్‌ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. ఈ సమ్మర్‌లో రిలీజ్‌ కావాల్సిన సినిమా వాయిదా పడింది. నెక్స్ట్ ఎప్పుడు అనేదాని మీద మాత్రం ఇంకా క్లారిటీ లేదు.

2 / 5
కానీ, ఇప్పటిదాకా రిలీజ్‌ అయిన ప్రమోషనల్‌ కంటెంట్‌ మాత్రం ఘాటీ మీద హోప్స్ పెంచేస్తోంది. మరోవైపు మలయాళంలో కథనార్‌లో నటిస్తున్నారు అనుష్క. ఈ మూవీ కోసం మలయాళం కూడా నేర్చుకున్నారు ఈ బ్యూటీ.

3 / 5
బాహుబలి ప్రమోషన్ల టైమ్‌లోనే మలయాళం మాట్లాడటానికి ట్రై చేశారు అనుష్క. ఇప్పుడు లాంగ్వేజ్‌ స్కిల్‌ని మరింతగా ఇంప్రూవ్‌ చేసుకున్నారు  కథనార్‌ కూడా ఎండింగ్‌ స్టేటస్‌లోనే ఉంది. లేటెస్ట్ గా సుందర్‌. సి అనుష్కకు ఓ కథ చెప్పారట.

4 / 5
హారర్‌ కామెడీ సినిమాల స్పెషలిస్టుగా పేరుంది సుందర్‌.సి.కి. ఇప్పుడు ఆయన చెప్పిన కథ.. అనుష్క కెరీర్‌లో మరో అరుంధతి అవుతుందనే టాక్‌ నడుస్తోంది కోలీవుడ్‌లో. సుందర్‌.సి. జస్ట్ డైరక్షన్‌ మాత్రమే కాదు, ప్రొడ్యూసర్‌గానూ వ్యవహరిస్తారట ఈ మూవీకి.

5 / 5
Follow Us
భర్తను లేపేసింది.. అండమాన్‌లో లవర్‌తో ఎంజాయ్.. చివరకు..

సైకాలజిస్ట్‌ను సంప్రదిస్తే ఇన్సూరెన్స్ కవర్ చేస్తుందా?

సాయంత్రం పూట ఇవి గుప్పెడు తింటే చాలు.. పొట్టలో గుడ్ బ్యాక్టీరియా

అతను చాలా లవ్లీ బాయ్.. ఒక్క ఫోటో దిగడానికి చాలా కష్టపడ్డా

ఇంద్రకీలాద్రిసై నేడు శ్రీగాయత్రీ దేవి అలంకారంలో అమ్మవారి దర్శనం

పెద్ద మ‌న‌సులు.. ర‌హ‌దారి విస్త‌ర‌ణ‌కు రూ.కోట్ల స్థ‌లం అప్ప‌గింత‌

దీపికా పదుకొణె ప్లేస్‌లోకి కుర్రాళ్ల ఫేవరెట్ హీరోయిన్

రాష్ట్ర ప్రజలకు ఏపీ సర్కార్ అదిరిపోయే గుడ్‌న్యూస్..

సిమెంట్, కాంక్రీట్ రెండూ ఒక్కటేనా? ఈ రెండింటిల్లో ఏది బెటర్..?

APPSC సోషల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు