AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Egg: గుడ్డు మాంసాహారమా లేక శాకాహారమా.? నిపుణులు ఏమంటున్నారంటే.?

ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో పోషకాలు గుడ్డులో పుష్కలంగా ఉంటాయి. మాంసకృత్తులు, 9 రకాల అమైనో ఆమ్లాలు, బి కాంప్లెక్స్‌ విటమిన్లు, డి విటమిన్‌, ఖనిజాలు నిండుగా ఉంటాయి.అయితే గుడ్డు శాఖాహారమా లేక మాంసాహారమా అనే సందేహం మాత్రం ప్రతి ఒక్కరిలో ఉంది. అయితే సైన్స్‌లో శాకాహార ఆహారానికి నిర్ధిష్ట నిర్వచనం ఉంది. జంతు మాంసం లేని ఆహారాన్ని శాఖాహారం అని అంటారు.

Prudvi Battula
|

Updated on: Jun 27, 2025 | 10:00 AM

Share
గుడ్డు శాఖాహారమా లేక మాంసాహారమా అనే సందేహం మాత్రం ప్రతి ఒక్కరిలో ఉంది. ఐతే సైన్స్‌లో శాకాహార ఆహారానికి నిర్ధిష్ట నిర్వచనం ఉంది. జంతు మాంసం లేని ఆహారాన్ని శాఖాహారం అని అంటారు. ఈ కోణంలో చూస్తే గుడ్డు శాఖాహారంగానే పరిగణించాలి. ఇలాంటి ఆహారం తీసుకునే వ్యక్తులను ఓవో-వెజిటేరియన్స్‌ అంటారు.

1 / 5
సైన్స్‌ను పక్కనపెడితే.. భారతీయులు మాత్రం గుడ్డును మాంసాహారంగా పరిగణిస్తారు. అందుకే శాఖాహారులు వీటిని తినరు. సైన్స్ కోణం నుంచి చూస్తే.. గుడ్లు 2 రకాలు. ఫలదీకరణం గుడ్లు, ఫలదీకరణం చేయని గుడ్లు. మొదటి రకం గుడ్డులోంచి కోడి పిల్ల బయటకు వస్తుంది. ఇక రెండో రకం గుడ్డు కేవలం ఆహారం కోసం ఉపయోగించే గుడ్లు. అంటే వీటి నుంచి కోడి పల్లలు బయటికిరావు.

2 / 5
కోడి పెట్ట, కోడి పుంజుల పునరుత్పత్తి చర్య వల్ల పెట్టిన కోడి గుడ్డును ఫలదీకరణ గుడ్డు అంటారు. కోడి పుంజు సహకారంలేకుండా పెట్టిన గుడ్డును ఫలదీకరణం చేయని గుడ్డు అంటారు. గుడ్డులోపల కోడి పిల్ల అభివృద్ధి చెందని గుడ్లను కోళ్ల ఫారంలలో సేద్యం చేస్తారు. ఇటువంటి గుడ్డను శాఖాహారంగా పరిగణించవచ్చని శాస్త్రవేత్తలు అంటున్నారు.

3 / 5
అయితే కొన్ని గుడ్లలో అప్పుడప్పుడు రక్తపు చుక్కలు కనిపిస్తాయి. సైన్స్ భాషలో దీనిని మీట్ స్పాట్ అంటారు. గుడ్డు ఫలదీకరణం చెందిందని దీని అర్థం కాదు. కోడి శరీరంలో గుడ్డు తయారవుతున్నప్పుడు రక్తనాళాలు దెబ్బతింటాయి. దాని ప్రభావం వల్లనే గుడ్డులో రక్తం చుక్కలు కనిపిస్తాయి.

4 / 5
గుడ్డు మన శరీరానికి అవసరమైన ప్రోటీన్లు, పోషకాలతో నిండి ఉన్న మంచి పోషకాహారంగా నిపుణులు చెబుతున్నారు. శరీరాకృతిని కాపాడుకోవాలనుకునే వారు రోజూ ఒక గుడ్డు తినడం అలవాటు చేసుకోవటం మంచిదని నిపుణులు చెబుతున్నారు.

5 / 5
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్

భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ

రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్

బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్

డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు

కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక

వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం

ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..

చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..