ఈ అమ్మడు సోషల్ మీడియా బ్యూటీ కదా మావ.! ఎవరో గుర్తుపట్టారా..?
బోయపాటి డైరెక్షన్ లో స్కంద అనే సినిమా చేశాడు రామ్. ఈ సినిమాలో రామ్ కు జోడీగా శ్రీలీల కథానాయికగా అలరించింది. బోయపాటి శ్రీను, రామ్ కాంబోలో వచ్చిన ఈ సినిమా మాస్ ఆడియన్స్ ను ఆకట్టుకుంది. రామ్ కెరీర్ లోనే తొలి పాన్ ఇండియా సినిమాగా వచ్చిన ఈ చిత్రం రామ్ కెరీర్ లోనే అత్యధికంగా ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా నిలిచింది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
