AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Photography Places: దేశంలో ఈ ప్రదేశాలు ఫొటోగ్రాఫర్లకు స్వర్గధామం.. ఫోటోషూట్‎కు బెస్ట్..

ప్రస్తుతకాలంలో టూరిజం చాలామందికి ప్యాషన్‎గా మారిపోయింది. టూర్‎కి వెళ్లి అక్కడ దృశ్యాలను తమ కెమెరాల్లో మెమెరీస్‎గా భద్రపరుచుకుంటున్నారు. అయితే  ఫొటోగ్రాఫర్లకు, ఫోటోగ్రఫీ ప్రేమికులకు అనువైనవి పర్యాటక ప్రదేశాలు చాల ఉన్నాయి. అందులో కొన్ని మాన్సూన్ సమయంలో అద్భుతమైన ఫోటోలను అందిస్తాయి. మరి మాన్సూన్ వేళా దేశంలో బెస్ట్ ఫొటోజెనిక్ టూరిస్ట్ స్పాట్స్ ఏంటి.? ఈరోజు తెలుసుకుందాం..

Prudvi Battula
|

Updated on: Jun 26, 2025 | 12:50 PM

Share
దేశంలోని అత్యంత ఆకర్షణీయమైన జలపాత ప్రదేశాలలో ఒకటైన గోవాలోని దూద్‌సాగర్ జలపాతాన్ని తప్పక చూడాలి. మాన్సూన్ వేళా ఈ ప్రదేశం మరింత అందంగా, ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇది ఫోటోగ్రఫీ ప్రేమికులకు ఇది స్వర్గధామం. మాన్సూన్ సమయంలో ఇక్కడ సినిమాటిక్ స్టైల్ ఫోటోలు తీసుకోవచ్చు. 

1 / 5
పశ్చిమ కనుమలలో ఉన్న భగవాన్ మహావీర్ వన్యప్రాణుల అభయారణ్యం ప్రకృతిని ప్రేమికులతో పాటు ఫోటోగ్రాఫర్లను ఆకర్షిస్తుంది. వర్షాకాలంలో ఈ అభయారణ్యం సమృద్ధిగా వృక్షజాలం జంతుజాలంతో వికసిస్తుంది. అదే సమయంలో అడవి పువ్వులు, తడిసిన ఆకుల ద్వారా సూర్యకాంతి ప్రకాశించడం వల్ల ఆధ్యాత్మిక ఆకర్షణ ఏర్పడుతుంది. కెమెరాను చేతి పట్టుకొని సీతాకోకచిలుకలు, జింకలు, మకాక్‌లు, ప్రత్యేక పక్షి ఫోటో తీసుకోవచ్చు. ఈ ప్రదేశం ఫోటో మెమోరీస్ అందిస్తుంది.

2 / 5
గోవాలోని బాసిలికా ఆఫ్ బోమ్ జీసస్, సే కేథడ్రల్ వంటి చారిత్రాత్మక పాత చర్చిలు వర్షాకాలంలో ఆహ్లాదకరంగా ఉంటాయి. ఇక్కడ తేమతో కూడిన మార్గాలతో విశాలమైన భవనాల దృశ్యాలు ఆకట్టుకుంటాయి. ఈ చర్చిలు ఫొటోగ్రాఫర్లకు ఫోటోషూట్‎కి బెస్ట్ ఆప్షన్. ఇక్కడ క్లిక్స్ సూపర్బ్ అనిపిస్తాయి. 

3 / 5
అరాంబోల్ కొండపై పచ్చని ప్రకృతి దృశ్యంతో పాటు విశాలమైన అరేబియా సముద్ర దృశ్యం వర్షాకాలంలో స్వరాన్ని తలపిస్తుంది. ఈ కొండపై వీక్షకులు మేఘాలతో పాటు సుందరమైన సముద్ర ప్రకృతి దృశ్యాన్ని ఆస్వాదించవచ్చు. ఇక్కడ ప్రశాంతమైన అలలు చెంత సుందరమైన ఛాయాచిత్రాలను మీ కెమెరాల్లో బందించవచ్చు.

4 / 5
పట్టణ జీవితం విడి విశ్రాంతి కోరుకునే ప్రజలకు సుందరమైన మాయెం సరస్సు అనువైనది. ఇది అద్భుతమైన కొండలు, కొబ్బరి తోటల మధ్య ఉంటుంది. వర్షాకాలం ఈ సరస్సు పూర్తిగా నిండి ఫోటోగ్రాఫర్లను ఆకర్షిస్తుంది. ఈ ప్రదేశం మీకు బెస్ట్ ఫోటోగ్రఫీ అనుభవాన్ని ఇస్తుంది. 

5 / 5
Follow Us
జంట చూడముచ్చటగా ఉంది.. అనిరుధ్- కావ్యల పెళ్లి ఫొటోలు చూశారా?

కార్తీక మాసంలో గిరివలయం చేస్తే ఇన్ని ప్రయోజనాలా? శివుడి అనుగ్రహం

తెలంగాణ భూముల రీసర్వేపై మార్గదర్శకాలను జారీ చేసిన ప్రభుత్వం

రష్మిక 'మైసా' సినిమా.. 'ఓసేయ్ రాములమ్మ' రీమిక్స్ సాంగ్ వచ్చేసింది

శనివారం ఉదయం ఈ 5 పనులు చేస్తే శని దేవుడి అనుగ్రహం లభిస్తుందట!

నా కోటలోకి నువ్వొస్తే.. నీ కోటలోకి నేనొస్తా..

ఆ నలుగురిని రిలీజ్ చేసి బొక్కబోర్లా పడ్డ ఐపీఎల్ టీమ్స్.. ఎందుకంటే

వాక్.. తూ ప్రపంచంలోనే ఖరీదైన కాఫీ.. చేసేది దీంతోనా?

రాగులు, జొన్నలు, సజ్జలు.. మూడింటిలో ఆరోగ్యానికి ఏది బెస్ట్‌

విన్నర్ అయ్యేది అతడే.. ఓటింగ్ లో మార్పులు.. ఎలిమినేట్ అయ్యేది..