AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హ్యాంగోవర్ ఇబ్బంది పెడుతుందా.? ఇలా చేస్తే చిటికెలో దూరం..

హ్యాంగోవర్ అంటే ఈ పాటికే అర్థం అయి ఉంటుంది. రాత్రిపూట ఫుల్లుగా మందు కొడితే.. ఉదయం లేచే సరికి తల పట్టేసినట్టుగా, తల నొప్పి, వికారం, ఒళ్లు నొప్పులు వస్తాయి. హ్యాంగోవర్ వస్తే ఎలాంటి పనులు కూడా చేయలేం. దేని మీద కూడా దృష్టి పెట్టలేం. మరి హ్యాంగోవర్‌ను తగ్గించుకోవాలంటే.. ఇప్పుడు చెప్పే రెమిడీలు చక్కగా పని చేస్తాయి. మరి ఆ ఇంటి నివారణలు ఏంటో ఈరోజు తెలుసుకుందామా..

Prudvi Battula
|

Updated on: Nov 01, 2025 | 8:30 AM

Share
హ్యాంగోవర్ అంటే ఈ పాటికే అర్థం అయి ఉంటుంది. రాత్రిపూట ఫుల్లుగా మందు కొడితే.. ఉదయం లేచే సరికి తల పట్టేసినట్టుగా, తల నొప్పి, వికారం, ఒళ్లు నొప్పులు వస్తాయి. హ్యాంగోవర్ వస్తే ఎలాంటి పనులు కూడా చేయలేం. దేని మీద కూడా దృష్టి పెట్టలేం. మరి హ్యాంగోవర్‌ను తగ్గించుకోవాలంటే.. ఇప్పుడు చెప్పే రెమిడీలు చక్కగా పని చేస్తాయి.

1 / 5
ఈ గింజల్లోని విటమిన్లు చర్మాన్ని పునరుజ్జీవింపజేస్తాయి. జుట్టు రాలడాన్ని తగ్గిస్తాయి. అందుకే చాలా మంది టమోటాలు ,దా టమోటా సూప్ మాత్రమే తాగుతారు. కానీ కొన్ని సమస్యలు ఉన్నవారు టమోటాలు తినకుండా ఉండాలి.

2 / 5
దోసకాయ నీళ్లు తాగడం వల్ల కూడా హ్యాంగోవర్ నుంచి రిలీఫ్ పొందవచ్చు. దోసకాయను నీటిలో వేసి ఓ గంట తర్వాత ఆ నీటిని తాగాలి. ఇందులో మెగ్నీషియం, పొటాషియం, ఎలక్ట్రోలైట్లు మెండుగా ఉంటాయి. ఇందులో నిమ్మకాయ కూడా పిండుకుని తాగవచ్చు.

3 / 5
నిజానికి, కొబ్బరిని ఆరోగ్యానికి దివ్యౌషధంగా భావిస్తారు. దీనిలోని పోషకాలు ఆరోగ్యాన్ని సమతుల్యం చేయడంలో సహాయపడతాయి. ఎలక్ట్రోలైట్లు శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచడంలో సహాయపడతాయి. కొబ్బరి నీళ్లలో కేలరీలు, కార్బోహైడ్రేట్లు, కాల్షియం, మెగ్నీషియం, భాస్వరం, పొటాషియం వంటి పోషకాలు ఉంటాయి. కానీ, పోషక విలువలు అధికంగా ఉన్నప్పటికీ కొబ్బరి నీళ్ళు కొందరికి యమ డేంజర్‌.

4 / 5
బచ్చలి కూర, నీళ్లు వేసి స్మూతీలా చేసుకోవాలి. ఇది తాగినా హ్యాంగోవర్ త్వరగా తగ్గుతుంది. శరీరానికి బలాన్ని కూడా ఇస్తుంది. హ్యాంగోవర్ నుంచి త్వరగా బయట పడాలంటే ఈ స్మూతీ ఎంతో చక్కగా పని చేస్తుంది. అల్లం టీ తాగినా మంచి రిలాక్స్ లభిస్తుంది.

5 / 5
Follow Us
గరుడ పురాణాన్ని ఇంట్లో చదవవచ్చా? మరణం సంభవించినప్పుడే ఎందుకు..

కాశీ, అయోధ్య, ప్రయాగ్‌రాజ్ యాత్ర.. సికింద్రాబాద్ నుంచి 6 రోజులు..

ఇంటి ప్రధాన ద్వారం ఇలా ఉంటే శుభప్రదమట.. ఈ వాస్తు నియమాలు..

'రామాయణ'కు మహేష్ బాబు తనయుడి రివ్యూ.. రేటింగ్ ఎంతిచ్చాడో తెలుసా?

ముత్యం ధరిస్తే ఈ ప్రయోజనాలు కలుగుతాయట.. ఏ వేలికి ధరించాలో తెలుసా?

ప్రతీ నెలా అకౌంట్లోకి రూ.5 వేలు.. కేంద్రం అద్బుత పథకం..

రోజూ కేవలం 15 నిమిషాలు కేటాయించండి.. ఫిట్‌గా ఉండేందుకు సింపుల్‌

మంత్రాల నెపంతో దారుణం.. ఇద్దరిని వృద్ధులను చంపి

తెల్ల అన్నం కంటే ఇది 5 రెట్లు బలం.. కప్పు తింటే షుగర్ కంట్రోల్

ఇండియాతో సహా 12 దేశాల్లో ట్రెండింగ్..OTTలో ఈ కొత్త సినిమా చూశారా?