కేవలం 10 నిమిషాల్లో చేసే దూదిలాంటి అటుకుల దోశలు.. ఉదయం టిఫిన్ కు పర్ఫెక్ట్
రోజూ ఉదయం నిద్రలేవగానే వంటింట్లో గృహిణులకు ఎదురయ్యే అతిపెద్ద ప్రశ్న "ఈరోజు టిఫిన్ ఏం చేయాలి?" కొన్నిసార్లు ఇడ్లీ, దోశ పిండి రుబ్బే సమయం ఉండదు, మరికొన్నిసార్లు రొటీన్ టిఫిన్లు తిని బోర్ కొడుతుంటుంది. అలాంటి సందర్భాల్లో నానబెట్టే పని, పులియబెట్టే శ్రమ ఏమీ లేకుండా కేవలం 10 నిమిషాల్లోనే కడుపు నిండేలా, ఆరోగ్యకరంగా చేసుకునే అద్భుతమైన ఇన్‌స్టంట్ బ్రేక్‌ఫాస్ట్ 'అటుకుల దోశలు'. అటుకులు, సూజీ రవ్వ మరియు కమ్మని పెరుగు కాంబినేషన్‌లో తయారయ్యే ఈ దోశలు దూది కంటే మెత్తగా, నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోతాయి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
