ప్రతి ఒక్కరూ ఉదయాన్నే కొనుగోలు చేసే వాటిలో పాలు ముందుంటాయి. ప్రతి ఒక్కరూ ప్రతి రోజూ తప్పకుండా కొనుగోలు చేస్తుంటారు.
పాలు
మరి మీరు కొనుగోలు చేసే పాలు నిజంగా స్వచ్చమైన వేనా? అయితే ఈ మధ్య కాలంలో కల్తీ పాలు రాజ్యమేలుతున్నాయి. మరి మీరు కొనే పాలు నిజంగా స్వచ్ఛమైన వేనా? ఇలా తెలుసుకోండి.
స్వచ్ఛమైన పాలు
పాలు లేనిదో రోజుగడవదు. పిల్లలకు, పెద్దలకు టీ కోసం ఇలా అనేక రకాలుగా పాలను ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. ఇవి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి.
ఆరోగ్యానికి మేలు
అయితే ఈ రోజుల్లో పాలల్లో పోషకాల కంటే, కల్తీనే ఎక్కువగా ఉంటుంది. దీని వలన ఈ పాలు తాగడం వలన చాలా మంది అనేక అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు.
పోషకాలు పుష్కలం
మరీ మీరు ఉపయోగిచే పాలల్లో కూడా కల్తీ జరిగింది అనే అనుమానం ఉందా? అయితే దీని కోసం మీరు ఒక గ్లాస్‌లో పాలు తీసుకోవాలి.
పాలల్లో కల్తీ
తర్వాత ఒక స్పూన్‌తో బాగా కలపాలి. ఇలా కలిపిన సమయంలో నురగ, బుడగలు వస్తే అందులో డిటర్జెంట్ కల్తీ జరిగింది అని నిర్ధారించుకోవాలి.
డిటర్జెంట్ కల్తీ
అలాగే పాలల్లో రెండు మూడు చుక్కల అయోడిన్ టింక్చర్ వేయాలి. ఇది వేసిన వెంటనే పాలు నీలం రంగులోకి మారితో యూరియా కలిసినట్లు .
యూరియా కలిసిన పాలు
ఈ మధ్య కాలంలో పాలల్లో కల్తీ చాలా ఎక్కువగా జరుగుతుంది. అందువలన ఎప్పుడూ కూడా పాలను కొనుగోలు చేసినప్పుడు చాలా జాగ్రత్తలు తసుకోవాలంట.