చాణక్య నీతి : ఎంత దగ్గరి వారు అయినా సరే.. ఈ విషయాలు ఎవరితో పంచుకోకండి!
Samatha
24 september 2026
Pic credit - Pinterest
ఆచార్య చాణక్యుడి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈయన తన కాలంలో అత్యంత తెలివైనవారిలో ఒకరిగా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నాడు.
ఆచార్య చాణక్యుడు
చాణక్యుడు నీతి శాస్త్రం అనే పుస్తకాన్ని రచించి, దాని ద్వారా ఈ తరం వారికి ఉపయోగపడే అనేక అంశాల గురించి చాలా గొప్పగా తెలియజేయడం జరిగింది.
నీతిశాస్త్రం
అదే విధంగా ఆయన బంధాలు, బంధుత్వాలు, ప్రవర్తించే తీరు, పద్ధతులు ఇలా చాలా విషయాల గురించి గొప్పగా తెలియజేయడం జరిగింది.
బంధాలు, బంధుత్వాలు
అదే విధంగా చాణక్యుడు, స్త్రీ పురుషులు ఇద్దరూ కూడా నాలుగు విషయాలను ఎవరికీ తెలియకుండా రహస్యంగా ఉంచాలని తెలియజేయడం జరిగింది.
రహస్యాలు
కాగా, ఇప్పుడు మనం అసలు ఎలాంటి విషయాలు రహస్యంగా ఉంచాలి. దీని గురించి ఆచార్య చాణక్యుడు ఏం చెబుతున్నాడో తెలుసుకుందాం.
సీక్రెట్స్ ఏవి అంటే?
వైవాహిక రహ్యాలు,దంపతుల మధ్య ఉండే ప్రేమ, స్నేహం, గొడవలు, రహస్యాలు, విభేదాలు వీటన్నింటి గురించి ఎప్పుడూ కూడా ఇతరులతో షేర్ చేసుకోకూడదంట.
వైవాహిక బంధం
అలాగే, ఆర్థిక స్థితి గురించి కూడా ఎట్టి పరిస్థితుల్లో ఇతరులతో పంచుకోకూడదు అని చెబుతున్నాడు చాణక్యుడు. డబ్బు ఉన్నా? లేకపోయినా? ఏ విషయాలను ఇతరులతో షేర్ చేసుకోకూడదంట.
ఆర్థికపరమైన విషయాలు
అలాగే మోసాన్ని కూడా దాచి పెట్టాలి అంటున్నాడు చాణక్యుడు. కొన్ని సార్లు మోసం చేయాల్సి వస్తుంది. దానిని దాయడమే మంచి అంటున్నాడు చాణక్యుడు.