బీపీ, షుగర్ కు చెక్ పెట్టే బీట్ రూట్ జ్యూస్.. ఎప్పుడు, ఎలా తాగాలి?

Samatha

24 september 2026

Pic credit - Pinterest

బీట్ రూట్ జ్యూస్ ఆరోగ్యానికి చాలా మంచిది. కానీ చాలా మంది దీనిని తాగడానికి అంతగా ఆసక్తి చూపరు. కానీ ప్రతి రోజూ ఇది తాగడం చాలా మంచిదంట.

బీట్ రూట్ జ్యూస్

ప్రతి రోజూ ఒక గ్లాస్ బీట్ రూట్ జ్యూస్ తాగడం వలన ఇది శరీరానికి చాలా మేలు చేస్తుందంట. బీట్ రూట్‌లో విటమిన్స్, మినరల్స్ అధికంగా ఉంటాయి.

ప్రతి రోజూ

యాంటీ ఆక్సిడెంట్స్, ఫైబర్ వంటివి కూడా ఎక్కువ మొత్తంలో ఉంటాయి. అందువలన ప్రతి రోజూ ఒక కప్పుడు జ్యూస్ తాగడం శరీరానికి చాలా మంచిది అని చెబుతున్నారు నిపుణులు.

యాంటీ ఆక్సిడెంట్స్

కాగా, ఇప్పుడు మనం అసలు బీట్ రూట్ జ్యూస్ తాగడం వలన ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో, ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం పదండి.

ఆరోగ్య లాభాలు

బీట్ రూట్ జ్యూస్ ప్రతి రోజూ ఉదయం తాగడం ఆరోగ్యానికి చాలా మంచిది. ఉదయం నుంచి 11 గంటల లోపు ఎప్పుడు తాగినా అది శరీరానికి మేలు చేస్తుంది.

ఉదయం

బీపీని కంట్రోల్ చేస్తాయి. అందువలన బీట్ రూట్ జ్యూస్ అధిక రక్తపోటు సమస్యతో బాధపడే వారికి ఇది చాలా మేలు చేస్తుంది అని చెప్పాలి..

బీపీ కంట్రోల్

అంతే కాకుండా ప్రతి రోజూ ఉదయం దీనిని తాగడం వలన ఇది శరీరానికి మేలు చేయడమే కాకుండా, చర్మానికి సహజ మెరుపును ఇస్తుంది.

చర్మానికి సహజ మెరుపు

ఇక దీనిని తాగే సమయంలో ఉప్పు, చక్కెర కలపకుండా వడకట్టకుండా తాగడం ఆరోగ్యానికి చాలా మంచిది అంటున్నారు ఆరోగ్య నిపుణులు.

చక్కర ఉప్పు కలిపి తాగకూడదు