విద్యార్ధులకు ఎగిరి గంతేసే న్యూస్.. అక్టోబర్ 9 నుంచే స్కూళ్లకు దసరా సెలవులు!
ఆంధ్రప్రదేశ్‌లోని పాఠశాల విద్యార్థులకు ప్రభుత్వం శుభవార్త అందించింది. ఈ ఏడాది దసరా పండగ సందర్భంగా పాఠశాలలకు సెలవుల షెడ్యూల్‌ను ప్రకటించింది. అక్టోబర్ 10 నుంచి 21వ తేదీ వరకు దసరా సెలవులు ఇవ్వనున్నట్లు తెలిపింది. అక్టోబర్ 9వ తేదీ శుక్రవారం, ఆ తర్వాత వచ్చేది రెండో శనివారం కావడంతో శుక్రవారం సాయంత్రం నుంచే బడి పిల్లలకు సెలవులు రానున్నాయి..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
