Travel: భారతీయులకు గుడ్ న్యూస్.. వీసా లేకుండా ఆదేశాన్ని సందర్శించవచ్చు!
చదువు, ఉద్యోగం లేదా ఉపాధికోసం ఇతర దేశాలకు వెళ్ళేవారు కొంతమంది ఐతే సరదాగా ఇతర దేశాల్లో పర్యటించాలని.. అక్కడ అందాలను చూడాలని కోరుకునేవారు కొంతమంది. అయితే భారతీయులు విదేశాలకు వెళ్ళాలంటే కొన్ని దేశాలకు మినహా తప్పని సరిగా వీసా ఉండాల్సిందే.. భారత్‌తో ఉన్న ఆర్థిక, వాణిజ్య సంబంధాలతో పాటు భాతతీయు టూరిస్టులను ఆకట్టుకునేందుకు తమ దేశంలో పర్యటించే భారతీయులకు వీసా ఫ్రీ అని ప్రకటించాయి. ఈ దేశాల జాబితాలో మరో దేశం చేరనుంది. అదే ఇండోనేషియా..

1 / 10

2 / 10

3 / 10

4 / 10

5 / 10

6 / 10

7 / 10

8 / 10

9 / 10

10 / 10
