Get Rid of Houseflies: ఇలా చేశారంటే ఈగలు మళ్లీ ఇంట్లోకి రాకుండా ఉంటాయి..
వర్షా కాలం వచ్చిందంటే.. ఈగల బెడద ఖచ్చితంగా ఉంటుంది. ఎక్కడ నుంచి వస్తాయో తెలీదు కానీ.. ఈగలు ఇంట్లోకి వచ్చేస్తాయి. ఈ ఈగలు ఎక్కడెక్కడో వాలుతూ ఉంటాయి. ఇవి వ్యాధుల్ని కూడా మోసుకొస్తూ ఉంటాయి. ఎక్కువగా ఇంట్లోని ఆహార పదార్థాలపై వాలుతూ చిరాకు చేస్తాయి. ఈగలు వాలిన ఆహారాలు తింటే ఒక్కోసారి ఫుడ్ పాయిజన్, డయేరియా వంటి సమస్యలు కూడా తలెత్తుతాయి. ఈ ఈగల బెడదను వదిలించుకోవడానికి ఎంత ట్రై..