AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pimple Relief Tips: ఈ పండ్లు తిన్నారంటే పింపుల్స్ రమ్మన్నా రావు..

పింపుల్స్ సమస్యలతో బాధ పడేవారు చాలా మంది ఉంటారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా మొటిమలు వస్తూ ఉంటాయి. ఇవి వచ్చాయంటే అంత తేలిగ్గా తగ్గవు. మొటిమలు వచ్చాక మచ్చలు కూడా పడుతూ ఉంటాయి. అందుకే చాలా మంది పింపుల్స్ సమస్యను తగ్గించుకునేందుకు చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఈ పండ్లు తిన్నారంటే పింపుల్స్ రాకుండా చేసుకోవచ్చు. మొటిమలను తగ్గించే వాటిల్లో బెర్రీలు ఎంతో చక్కగా సహాయ పడతాయి. స్ట్రాబెర్రీలు, బ్లూ బెర్రీలు, రాస్ప్బెర్రీలు, బ్లాక్ బెర్రీల్లో..

Chinni Enni
|

Updated on: Sep 18, 2024 | 5:32 PM

Share
పింపుల్స్ సమస్యలతో బాధ పడేవారు చాలా మంది ఉంటారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా మొటిమలు వస్తూ ఉంటాయి. ఇవి వచ్చాయంటే అంత తేలిగ్గా తగ్గవు. మొటిమలు వచ్చాక మచ్చలు కూడా పడుతూ ఉంటాయి. అందుకే చాలా మంది పింపుల్స్ సమస్యను తగ్గించుకునేందుకు చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఈ పండ్లు తిన్నారంటే పింపుల్స్ రాకుండా చేసుకోవచ్చు.

1 / 5
మొటిమలను తగ్గించే వాటిల్లో బెర్రీలు ఎంతో చక్కగా సహాయ పడతాయి. స్ట్రాబెర్రీలు, బ్లూ బెర్రీలు, రాస్ప్బెర్రీలు, బ్లాక్ బెర్రీల్లో విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి మొటిమలను తగ్గించడంలో చక్కగా పని చేస్తాయి.

2 / 5
యాపిల్ తినడం వల్ల కూడా మొటిమలను రాకుండా చేసుకోవచ్చు. మొటిమలతో బాధ పడేవారు యాపిల్‌ను మీ డైట్‌లో యాడ్ చేసుకోండి. ఇందులో ఫైబర్, విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి చర్మాన్ని అందంగా ఉంచుతాయి.

3 / 5
అలాగే ముఖాన్ని పదే పదే తాకడం వల్ల మొటిమలు వస్తాయి. అటువంటి పరిస్థితిలో ముఖంపై క్రీమ్‌ను అప్లై చేసే ముందు చేతులు, గోళ్లను ఎల్లప్పుడూ శుభ్రం చేసుకోవడం చాలా ముఖ్యం. ఇది ముఖంపై బ్యాక్టీరియా వ్యాప్తి చెందకుండా చేస్తుంది. అలాగే విటమిన్ ఎ, బి 12, సి తోపాటు బీట్‌రూట్, ఆరెంజ్, బాదం ఆహారాలు తీసుకోవాలి. ఇవి చర్మం మెరిసిపోయేలా చేసి, మొటిమలు రాకుండా నివారిస్తాయి.

4 / 5
చాలా మంది ఈ మొటిమలను చేతులతో గిల్లుతుంటారు. దీని కారణంగా చర్మంపై నల్లని గుర్తులు ఏర్పడతాయి. సెన్సిటివ్ స్కిన్ ఉన్నవారు మొటిమల వల్ల ఎక్కువగా ఇబ్బంది పడతారు. మీ ముఖంపై కూడా మొటిమలు అధికంగా ఉంటే ఈ కింది సింపుల్‌ చిట్కాలను అనుసరించండి. తద్వారా తేలిగ్గా ఈ సమస్య నుండి బయటపడతారు.

5 / 5
Follow Us
అన్నను మించి.. వైభవ్ సూర్యవంశీ తమ్ముడా మజాకా..

తెలివిమీరిపోయారు.. విమానం టాయిలెట్‌లో ఇదేం పనిరా..? వాటిని చూసి..

ఇక వాట్సాప్‌లో మెసేజ్‌లను 2 వారాల ముందు షెడ్యూల్‌ చేసుకోవచ్చు..!

తెలుగు రాష్ట్రాల్లోని ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు..

బ్రష్ చేసేటప్పుడు మీరు చేసే తప్పులు ఇవే.. వెంటనే ఇలా చేయకపోతే..

ఎన్ని EMIలు చెల్లించకపోతే బ్యాంకు మీ ఇంటిని వేలం వేస్తుంది?

తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఇవే.. తగ్గిందా? పెరిగిందా?

Horoscope Today: ఆ రాశి వారికి ఆకస్మిక ధనప్రాప్తికి ఛాన్స్..

రోజంతా యాక్టివ్‌గా ఉండాలంటే ఉదయం ఈ 5 తప్పులు అస్సలు చేయొద్దు!

పుట్టుకతోనే దైవ అనుగ్రహం పొందిన రాశులు ఇవే.. మీ రాశి కూడా ఈ జాబిత