వర్షంలో తడుస్తున్నారా? నో ప్రాబ్లమ్.. లాభాలు తెలిస్తే అవాక్కే..
Samatha
12 June 2026
వర్షం పడుతుంటే చాలు చాలా మందిలో తెలియని ఆనందం మొదలు అవుతుంది. ముఖ్యంగా చిన్న పిల్లలు అయితే వానలో తడవడానికి
ఎక్కువ ఇష్టపడుతారు.
వర్షం
కొంత మంది ఏకంగా వర్షంలో తడిసిపోతుంటారు. దీంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతారు, వర్షంలో తడిచారు ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయేమో అని..
అనారోగ్య సమస్యలు
కానీ వర్షంలో తడవడం కూడా ఆరోగ్యానికి మంచిదే అంటున్నారు నిపుణులు. దీని వలన బోలెడు లాభాలు ఉన్నాయంట. అవి ఏవో చూసేద్దాం.
ఆరోగ్య ప్రయోజనాలు
వర్షంలో తడవడం వలన మానసిక ప్రశాంతత కలుగుతుందంట. అంతే కాకుండా ఇది మన శరీరానికి కూడా మేలు చేస్తుందంట.
మానసిక ప్రశాంతత
ముఖ్యంగా వర్షంలో తడవడం వలన ఇది శరీరంపై ఉన్న దుమ్ము, ధూళిని తెలిగిస్తుంది. దీంతో చర్మం నిగారింపుగా త
యారు అవుతుంది.
చర్మం నిగారింపు
అలాగే వర్షపు నీటిలో శరీరానికి మేలు చేసే ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడానికి దోహద పడతాయి.
రోగనిరోధక శక్తి
ముఖ్యంగా వర్షపు నీటిలో పీహెచ్ స్థాయి తక్కువగా, ఉండటం వలన ఇది శరీరంలో ఎండార్ఫిన్లు, సెరోటినిన్ హార్మోన్ల విడుదల
చేసి ఆనందాన్ని ఇస్తుంది.
సంతోషం పెరగడం
అలాగే జుట్టులో ఆల్కలీన్ పీఎఫ్ ఉండటం వలన ఇది కురులకు మొదళ్ల నుంచి బలాన్ని ఇచ్చి, జుట్టు ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
జుట్టు ఆరోగ్యం
మరిన్ని వెబ్ స్టోరీస్
తొలకరి వానలు మొదలయ్యాయి.. ఈ సమయంలో ఆకు కూరలు తినొచ్చా?
రెగ్యులర్ కాఫీ బోర్ కొట్టిందా.. కొత్తగా సరికొత్తగా ఈ బనానా కాఫీ ట్రై చేయండి
చీరలో అందంగా. మెగా డాటర్ బ్యూటిపుల్ ఫొటోస్