వర్షాకాలం జాగ్రత్త.. ఈ మొక్కలు ఉంటే మీ ఇంటి చుట్టూ పాములే..
Samatha
12 June 2026
వర్షాకాలం మొదలు అయిందంటే చాలు ఎక్కడెక్కడో ఉన్న పాములు అన్నీ చల్లటి వాతావరణానికి బయటకు వచ్చి తెగ తిరిగేస్తుం
టాయి.
వర్షాకాలం
ముఖ్యంగా ఇవి బయట తిరుగుతూ గుబురుగా ఉన్న మొక్కల్లో దాక్కుంటాయి. ఆహారం కోసం ఇళ్లలోకి కూడా వస్తాయి.
ఇల్లలోకి రావడం
అంతే కాకుండా కొన్ని మొక్కలు ఉంటే, తప్పకుండా వర్షాకాలంలో పాములు ఆ మొక్కల వద్దకు వచ్చి సేద తీరుతాయ
ంట.
మొక్కలు ఆకర్షించడం
కాగా, ఇప్పుడు మనం పాములను ఆకర్షించే మొక్కలు ఏవి? ఏ మొక్కలు ఉంటే ఇంటి చుట్టూ పాములు తిరుగుతాయో చూద్ద
ాం.
పాములను ఆకర్షించే మొక్కలు
తొలకరి చినుకులు పడితే చాలు చెట్లు చిగురిస్తాయి. ముఖ్యంగా గోరింటాకు మొక్క గుబురుగా తయారు అవుతుంది.
గోరింటాకు
అయితే పాములకు ఈ మొక్క చాలా ఇష్టమంట. అందువలన గుబురుగా పెరిగిన ఈ మొక్కలో పాములు దాక్కునే అవకాశం చాలా ఎక్కువగా ఉన్నదంట.
గుబురుగా పెరగడం
అలాగే అరటి మొక్కలు అంటే పాములకు చాలా ఇష్టం ఉటుందంట. అందువలన అరటి మొక్కల్లో కూడా పాములు దాక్కుంటాయి.
అరటి మొక్క
వెదురు చెట్టు ఇంటి చుట్టు ఉన్నా వాటిని వెంటనే తొలిగించడం లేదా కొమ్మలు కట్ చేయడం చేయాలంట. పాములకు ఈ మొక్కలు చాలా ఇష్టం.
వెదురు మొక్క
మరిన్ని వెబ్ స్టోరీస్
తొలకరి వానలు మొదలయ్యాయి.. ఈ సమయంలో ఆకు కూరలు తినొచ్చా?
రెగ్యులర్ కాఫీ బోర్ కొట్టిందా.. కొత్తగా సరికొత్తగా ఈ బనానా కాఫీ ట్రై చేయండి
చీరలో అందంగా. మెగా డాటర్ బ్యూటిపుల్ ఫొటోస్