AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Fruits for Diabetes: ఈ పండ్లు తిన్నారంటే షుగర్ పెరగడం ఖాయం..

డయాబెటీస్‌‌తో బాధ పడేవారు ఆహారం విషయంలో చాలా జాగ్రత్త తీసుకోవాలి. ముఖ్యంగా పండ్లు మంచివి కదా అని ఎక్కువగా తింటూ ఉంటారు. కానీ కొన్ని రకాల పండ్లు తినడం వల్ల రక్తంలో షుగర్ లెవల్స్ ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి.

Chinni Enni
|

Updated on: Dec 09, 2024 | 4:48 PM

Share
ఈ మధ్య కాలంలో చాలా మంది డయాబెటీస్‌తో బాధ పడుతున్నారు. వయసుతో సంబంధం లేకుండా షుగర్ వ్యాధి ఎటాక్ చేస్తుంది. ఆహారపు అలవాట్ల కారణంగానే ఎక్కువ శాతం డయాబెటీస్ రిస్క్ ఎటాక్ చేస్తుందని పలు అధ్యయనాలు కూడా చెబుతున్నాయి.

1 / 5
శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో, రోగనిరోధక శక్తిని పెంపొందించడంలో పండ్లు చాలా కీలకమని వైద్యులు చెబుతుంటారు. పండ్లు తినడం వల్ల చర్మం మెరుస్తుంది. మంచి ఆరోగ్యానికి అవసరమైన అనేక రకాల పోషకాలను అందిస్తాయి. అయితే, చాలా మందికి పండ్లను తినడానికి సరైన టైం ఏదో తెలియదు. కొందరు భోజనం తర్వాత పండ్లు తింటారు. మరికొందరు భోజనం తర్వాత తింటారు. నిపుణులు ఏం చెబుతున్నారో ఇక్కడ తెలుసుకుందాం..

2 / 5
దానిమ్మ పండు తినడం వల్ల షుగర్ లెవల్స్ పెరుగుతాయి. ఎందుకంటే ఇందులో ఎక్కువ శాతం షుగర్ ఉంటుంది. దాదాపు 24 గ్రాముల షుగర్ ఉంటుంది. కాబట్టి దీన్ని తక్కువగా తీసుకోవడమే బెటర్. అదే విధంగా మామిడి పండు కూడా చిన్న ముక్క కంటే ఎక్కువగా తినకూడదు.

3 / 5
అరటి పళ్లు కూడా ఎక్కువగా తినకూడదు.  ఒక అరటి పండులో దాదాపు 14 గ్రాముల చక్కెర శాతం ఉంటుంది. కాబట్టి డయాబెటిక్ పేషెంట్లు దీనికి కూడా దూరంగా ఉండాలి. పైనాపిల్ కూడా చిన్న ముక్కతోనే సరిపెట్టుకోవాలి. ఎక్కువ తింటే షుగర్ లెవల్స్ పెరుగుతాయి.

4 / 5
పుచ్చకాయ, ద్రాక్ష కూడా మంచిదే అని తింటూ ఉంటారు. కానీ ఇందులో కూడా షుగర్ లెవల్స్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వీటిని కూడా డయాబెటిక్ పేషెంట్లు తక్కువగా తినడం మంచిది.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)

పుచ్చకాయ, ద్రాక్ష కూడా మంచిదే అని తింటూ ఉంటారు. కానీ ఇందులో కూడా షుగర్ లెవల్స్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వీటిని కూడా డయాబెటిక్ పేషెంట్లు తక్కువగా తినడం మంచిది. (NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)

5 / 5
లక్కు కలిసొచ్చిందిరోయ్.. 50 ఏళ్ల తర్వాత అదృష్టపట్టే రాశులివే..

ఈ ఏడాదిని నా జీవితంలో మర్చిపోను
ఈ ఏడాదిని నా జీవితంలో మర్చిపోను
మీ బ్యాంక్ అకౌంట్ వేరేవారికి ఇస్తున్నారా..? జైలుకు వెళ్లక తప్పదు

గుడ్‌ న్యూస్‌.. పదో తరగతి అర్హతతో రైల్వే జాబ్‌

హీరోగా మూడు సినిమాలు.. ఆధార్ కార్డులో నా కులం చూసి తీసేశారు

విద్యుత్‌ స్తంభం ఎక్కిన MLA.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు

పాక్ ఆటగాడికి ఇండియా పిచ్చి..భారత జెండా పట్టుకున్నందుకు బ్యాన్

వాస్తు టిప్స్ : రాత్రి పూట ఈ తప్పులు చేస్తే ఇంట్లో గొడవలే గొడవలు

అడవుల్లో ఆగం చేస్తున్న నాగినీ బ్యూటీ.. సింపుల్‌గా ఎంత అందంగా ఉందో

2026లో వీరిపై కేతు గ్రహం చెడు దృష్టి.. దరిద్రం మొదలైనట్లే..