Sravana Masam 2024: శ్రావణ శనివారం రోజు ఈ పనులు చేస్తే.. అదృష్టం మీ వెంటే..
మహిళలకు ఎంతో ఇష్టమైన మాసాల్లో శ్రావణ మాసం కూడా ఒకటి. శ్రావణ మాసంలో వచ్చే వర మహాలక్ష్మి పూజ చేసుకోవాలని ప్రతీ మహిళ కోరుకుంటుంది. అంతే కాకుండా శ్రావణ మాసంలోనే అనేక కొత్త పనులను ప్రారంభిస్తారు. ఈ మాసంలో కేవలం శుక్రవారమే కాకుండా.. సోమ, మంగళ, శని వారాలను కూడా చేస్తూ ఉంటారు. ఈ ఏడాది శ్రావణ మాసంలో మొదటి శనివారం ఆగస్టు 10వ తేదీన వచ్చింది. శనివారాన్ని కూడా భక్తులు ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఈ రోజున తమ ఇష్ట దైవాలకు..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
