ఇటీవల ఓ పాడ్ కాస్ట్ లో పాల్గొన్ని కీర్తి సురేష్ మాట్లాడుతూ.. కెరీర్ ప్రారంభంలో ఎదురైన విమర్శలు.. ప్రేమ, పెళ్లి గురించి వచ్చిన రూమర్స్ పై స్పందించారు. తన సినిమాలు బాక్సాఫీస్ వద్ద పరాజయం కావడంతో తనను చాలా మంది విమర్శించారని.. దీంతో మానసికంగా చాలా బాధపడ్డానని అన్నారు.